Mata Vaishnodevi shrine board
Income tax 100 years of building of India
Chanukya
Mahatma Basveshvara
100 Civil aviation India 1911-2011
Dr.Rajendra prasad 1884-2009
125 Birth anniversary
ILO
World of Work 1919-1994
60 Years of the parliament of India
Food and Agriculture Organisation
ఈ నాణేలు రకానికొకటి మీదగ్గరున్నట్లున్నాయే! కలెక్షన్ బాగుంది.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు గారు,
Deleteఇల్లాలికి ఇలా నాణాలు సేకరించడం సరదా!
ధన్యవాదాలు.
ReplyDeleteమాయిల్లాలికి నాణెమన్న సరదా మాదగ్గి రెన్నో గలవ్!
మాయీభాండము పెద్దదండి నరసింహారావు గారూ; భళా
వేయన్వేలము మాకు దస్కములనన్ వేల్వేలు గిట్టున్ సుమా!
ఓయమ్మమ్మ!జిలేబియా!వినదగున్! ఓలమ్మి ఓలమ్మియా
జిలేబి
👌 జిలేబి గారూ.
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteజిలేబి రాశి పెంచేరు, వాసి పెరగాలి కదా! :)
ధన్యవాదాలు.
Deleteరాసి పెంచిరి వాసి లేదయె రావుగారటు చూడుడీ !
మూసగా పద మెల్ల గుచ్చగ ముగ్ధ పద్యమనేరుగా!
గోసు గోసుల ప్రాస లెల్లను గోల గోలగ వేసిరే!
కాసువీసపు వార లెల్లరు కంద పద్యము గట్టిరే !
ஜிலேபி
జిలేబి గారు,
Deleteపలుగు రాళ్ళలాటి పదాలతో పద్యాలు పూర్తికావచ్చుగాని వాటికి అందం ఉండదు,ఆకారం మాత్రం ఉంటుంది. లలితమైన పదాల కోసం ’నారాయణీయం’ పర్యాయపద నిఘంటువు దొరుకుతుందేమో చూడండి. మామూలు నిఘంటువులతో మీకు పని పూర్తయింది,ముందుకు నడవండి, మారండి.
ఏనుగు= కరి,హస్తి,ద్విరదము,దంతావళము,మత్తేభము......
లే......దూ
బాధలేదు, పోతన భాగవతం చదవండి! మీకు కావలసిన అన్ని పదాలు,కావలసినన్ని పదాలూ,లలితంగా,సుందరంగా మీ ముందు నాట్యం చేస్తాయి. మీరు మారరులెండి :) .
Deleteపలుగు రాళ్లలాటి పదపు పద్య మేల
వెలుగవలె పద్య మెల్లెడ వెలితి లేక
జిలుగు లొలుకు లలితమైన చిగురుటాకు
మార్దవము జేర ! మాచన మాట వినుము!
జిలేబి
కంటే ! భాస్కరు లెన్ని మాట లనియెన్ ! ' కందమ్మ ' నింతేసి ! మా
Deleteఘంటం బట్టి నిఘంటులన్ గనున ? హేమా హేమి యుద్దండులే
వెంటం బట్టి మహా మహా బిరుదుకా భీలంబు లిప్పింతురే !
తంటా లియ్యవి , నప్ప , వెయ్యెడల , తాతా ! మానుకో మీదటన్ .
This comment has been removed by the author.
Deleteవెంకట రాజారావు . లక్కాకులగారు,
Deleteకందమ్మ గౌరమ్మ పలుకు గరిగమ్మ. మనకి తోచినమాట చెప్పేం. వినమ్ని బలవంతం చెయ్యంగా, ఇక ముందు చెప్పం అంతేగా :)
పలుగురాళ్ళతో నలుగు పెట్టుకుంటామంటే కాదంటామా చెప్పండి :)
ధన్యవాదాలు.
Deleteగౌరమ్మ పలుకు కంద
మ్మై రసకందాయమయ్యె మస్తుగ రాజ
న్నా! రాళ్లతో నలుగులన్
పారాణిగ పెట్టు కొన సెబాసన దగు బో :)
జిలేబి
తమకు దెలియని పదగుంఫితాలు గలవ ?
Deleteమీకు నేర్పంగ వలయునా లేక లేక !
సాహితీ సమర విహార బాహ బాహి
కేశ కేశి ధీరులగుట వాసి గనక .
ReplyDeleteఈనాణేలు రకాని కొక్కటి యనన్ మీదగ్గరున్నాయి! మీ
యీ నాణేల కలెక్షనూ భళిభళీ ! వీటన్నిటిన్జూడగన్
చానాబాగుగయుండె మాచనవరా! సాగించిరే మేల్గవన్
నానా రీతులజీవనమ్ము మజ మాన్యంబౌసమాహారమై !
జిలేబి
జిలేబి
Deleteభళి భళీ యా బలి బలీ యా :) jk
ధన్యవాదాలు.
మీ నాణాల-సేకరణ నచ్చిందండి. మేమూ చేశాం - చేస్తున్నాం.
ReplyDeleteHappy New Year to you & yours!
అమ్మాయ్ లలిత,
Deleteసరదా ఐన మంచి అలవాటు. ఇల్లాలు ముఫై సంవత్సరాలు సేకరించిన మూట ఇళ్ళు మారడంలో పోయింది. మళ్ళీ..
ధన్యవాదాలు .
Deleteమా యిల్లాలిట ముప్పదేండ్లు లలితమ్మా చేర్చె నీమూట ! పా
యే యిళ్లన్ సయి మార్చుకాలమునబో! యెట్లో సమాళించె మ
ళ్ళీ యీ నాణెములన్గదమ్మ!సరదా లివ్వే సుమా మంచి వ
మ్మా యీ నాటికి మేలుజేయు నివియే మావంటి వారల్గనన్!
జిలేబి