http://www.mirror.co.uk/science/solar-eclipse-2017-live-watch-11027130
Click above link for total eclipse ( Solar eclipse on 21.08.2017 as seen in USA)
https://youtu.be/bYXIg4ruH0w
Click above link for total eclipse ( Solar eclipse on 21.08.2017 as seen in USA)
https://youtu.be/bYXIg4ruH0w
ReplyDeleteఇట్లా పేపరు న్యూసెట్టేస్తే అయిపోనాదా ?
మా లలితమ్మోరు ఫస్ట్ హ్యాండు రిపోర్టెట్టేరు ;అట్లాంటి రిపోర్ట్ యెట్టాల సామోయ్ :)
ఆడ సూడండి చెల్లమ్మ గారు అన్నయ్య గారి చక్రం చూసేరంట సుదర్శనమిదం రూపం అంటూ :)
ఇంకా మా బ్లాగ్జ్యోతిష్కులవారు రాలే :) ఈ సంభవామి ఒన్స్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నడిమిట్టి చందురుని ప్రభావపు కాల విన్నాణం ఎట్లా ఉంటుందో చూడాలె :)
జిలేబి
జిలేబి గారు,
Deleteసరసిజనాభుడికి చెల్లాయంటే ఇష్టం, అందుకే అక్కడ కనపడ్డాడిలా. అమ్మాయి పెట్టేసింది, వీడియోలు. భయంలేదు 31.01.2018 లో సంపూర్ణ చంద్ర గ్రహణం, 2034 లో సంపూర్ణ సూర్యగ్రహణం ఇలా కనపడుతుంది, భారత దేశంలో. ఎంతా పదిహేడేళ్ళే,అప్పటికీ సెంచరీకి ఏడేళ్ళు తక్కువే ఉంటాను!, లైవ్ పెడతానూ, చూడ్డం మరచిపోకండీ :)
నెనర్లు
లైవ్ పెట్టండి, తప్పకుండా చూస్తాం శర్మ గారు. మీరు సెంచరీ చెయ్యాలని మా అందరి ఆకాంక్ష, తప్పక చేస్తారని మా నమ్మకం 👍.
Delete(సరదాకి) ఈ సందర్భంగా విన్స్టన్ చర్చిల్ గారు (మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి) పేల్చారని చెప్పే జోకొకటి గుర్తొస్తోంది. ...... ఆయన 75వ పుట్టినరోజున ఫొటోలు తీసిన ప్రెస్ ఫొటోగ్రాఫర్ "మీ నూరవ పుట్టినరోజున కూడా మీ ఫొటోలు తీసుకోగలననుకుంటున్నాను" అన్నాడట కొంటెగా. దానికి చర్చిల్ గారు "ఎందుకు తీసుకోలేవు, ఆరోగ్యంగానే కనిపిస్తున్నావుగా" అన్నారట 😀.
"Finally, it’s worth a smile to recall his remark on his 75th birthday to the precocious press photographer who said: “I hope, sir, that I will shoot your picture on your 100th birthday.” WSC replied, “I don’t see why not, young man. You look reasonably fit and healthy.” "
DeleteSooper Wit !
కదా 👌, జిలేబి గారు 🙂.
Deleteవిన్నకోట నరసింహా రావుగారు
DeleteA good wit and fitting repartee :)
Stay Tuned :)
Thanks
అమెరికాలో కనబడి, భారతదేశంలో కనబడని సూర్యగ్రహణం గురించి భారతదేశంలో ఉంటున్న శర్మ గారు "ఫస్ట్ హ్యాండు రిపోర్ట్" ఎలా ఇవ్వగలరండీ, మరీ మీ చతుర్లు కాకపోతే !? లలితమ్మ అమెరికావాసి కాబట్టి వాళ్ళు స్వయంగా చూడగలిగారు - అని మీకు తెలియదనుకోవాలా జిలేబీ గారూ !?
ReplyDeleteఇంతకీ మీరుంటున్న దేశంలో (ఏదో??) కనిపించిందా, మీరు చూసారా?
విన్నకోట నరసింహా రావుగారు,
Deleteఅమ్మవారివెప్పుడూ చతుర్లేనండి! అమ్మవారు గ్రహణం టైమ్ కి గుర్రుకొట్టి నిద్రపోతున్నారండి :) భారత సమయానికంటే గంటన్నర ముందు సూర్యుడు కనపడతాడు,మరో గంట కలిపేసుకున్నారు. నేను టపా వేసే సమయానికి ఉదయమే అమ్మవారో రౌండ్ పద్యాలు ప్రజలమీదొదిలేసి, కాఫీ కప్పోచేత్తోనూ, మరో చేత్తో హిందూ పేపరు, ఒళ్ళో లేప్ టాప్ ఇంకొద్దులెండి, అయ్యరువారివే కష్టాలూ, ముక్కుమీద కళ్ళజోడు సరి చెయ్యడం నుంచి :)
నెనర్లు
🙂 🙂
Delete
ReplyDeleteఓ విన్న కోట నరస
న్నా! విదుషీమణి పలుకుల నసుగుడు నసుగుల్ :)
ఏవన్నా తప్పే గా
దా! వినునా మన నొడుగు ముదముద జిలేబీ !
జిలేబి
🤔 🤔
ReplyDelete