వెంకట రాజారావు . లక్కాకులగారు, ఉన్నమాటన్నారు. షీకాయ చెట్టు తుమ్మ చెట్టులా ఉంటుంది. కాయలు కూడా తుమ్మకాయల్లాగానే ఉంటాయి. ముళ్ళుంటాయి,చెట్టుని, చిన్నవి. ఆకు చిగురు పుల్లగా ఉంటుంది, పచ్చడి పప్పుగా వాడతారు, వదలిపెట్టని జ్వరాలకి ఇది మందు. షీకాయని రంగుల తయారీలో వాడతారు. నెనర్లు.
Sheకాయ మంచి యోషధి ,
ReplyDeleteరాకేందు వదనల కేశ రమణీయతకున్ ,
సోకాల్డు షాంపు లైనను
పోకార్చును జుట్టు , పిలక బోడు లవంగా .
వెంకట రాజారావు . లక్కాకులగారు,
Deleteఉన్నమాటన్నారు.
షీకాయ చెట్టు తుమ్మ చెట్టులా ఉంటుంది. కాయలు కూడా తుమ్మకాయల్లాగానే ఉంటాయి. ముళ్ళుంటాయి,చెట్టుని, చిన్నవి. ఆకు చిగురు పుల్లగా ఉంటుంది, పచ్చడి పప్పుగా వాడతారు, వదలిపెట్టని జ్వరాలకి ఇది మందు. షీకాయని రంగుల తయారీలో వాడతారు.
నెనర్లు.