Thursday, 9 February 2023

ఏది న్యాయం?

 ఏది న్యాయం?

ఒక సినీ నిర్మాత,దర్శకుడు  ఒక కవిచేత ఒక సన్నివేశానికి పాట రాయించారు, ద్వందార్థాలతో! అది సినిమాలో వచ్చింది, నటీ నటులు నటించగా! ఆ సినిమాని సెన్సార్ చూసి సర్టిఫికటిచ్చారు, ప్రదర్శనార్హం అంటూ! అది పెద్ద తెరమీద వందరోజులాడిన సినిమా! నటీనటులకి దర్శకులకి సన్మానాలు కూడా జరిగాయి. 


కట్ చేస్తే

నేడు బుల్లి తెరమీద, రోజూ ద్వందార్ధాలతోనే డయలాగులూ, అంగాంగ ప్రదర్శనలూ ఉంటున్నాయి. చెప్పుకుంటూ పోతే అనంతం.


కట్ చేస్తే

ఒక పల్లెలో అమ్మవారి సంబరం,తీర్థంలో ఒక రికార్డింగ్ డేన్స్ కళాకారులూ అదేపాటని ప్రదర్శించారు,నటీనటులను అనుకరిస్తూ, చిత్రం వీరిమీద పోలీసులు కేస్ పెట్టేరు.అశ్లీల ప్రదర్శనకి.

ఏది న్యాయం?

9 comments:

  1. అశ్లీలత, అసభ్యత, విశృంఖలత్వం అనేవి సినిమాలు, వెబ్ సీరీస్ లు, బిగ్ బాస్, జబర్దస్త్ వంటి జుగుప్సాకర కార్యక్రమాలు, వెబ్ సైట్లు, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్నాయి. సమాజం లో తీవ్ర దుష్ప్రభావం కనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. Anonymous9 February 2023 at 10:11
      అశ్లీలత, అసభ్యత, విశృంఖలత్వం,జుగుప్సాకర కార్యక్రమాలు,ఏంటి సార్ ఇవన్నీ?

      Delete
  2. డబ్బున్నవారిదే న్యాయం సారూ, మీకు తెలియనిదేముంది. సినిమా వాళ్ళు ధనికులు / బలవంతులు, వాళ్ళతో పోలిస్తే రికార్డింగ్ డాన్స్ వాళ్ళు బలహీనులు. (కానీ వాళ్ళ లెవెల్ కి తగ్గట్లు పల్లెల్లో కూడా లంచం ఇచ్చి మానేజ్ చేస్తారేమో కదా?)

    “ఏది పుణ్యం, ఏది పాపం” అని శ్రీశ్రీ గారి ఓ పాటలో ఒక చరణం. పాట సాహిత్యం ఈ లింక్ లో దొరుకుతుంది. పాట విడియో కూడా ఈ లింక్ లోనే ఉంది చూడచ్చు 👇.

    https://www.telugulyrics2u.com/2018/10/o-mahatma-o-maharshi-song-lyrics-akali-rajyam.html?m=1

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు9 February 2023 at 10:18
      ఏదైనా జరుగుతుందండి, మేరా భారత్ మహాన్!

      Delete
  3. no offence to u sir, but ee kaalam vunnar sir meeru, ikkada nyam booka emi ledu, aa recording dance group / organizers police ki lancham ichi vundaru. another thing I can think of is organizers may be from opposition party or organizers ki local police ki evaina patha tagadaalu vundi vundachu..samajam top to bottom kulli poyindi, nyam free gaa nilabadadu, karchu avutundi

    ReplyDelete
  4. ee rojullo nyam, tokka thota koora ani matladithe manalni picholla laaga chustundi ee kullipoyina samajam :)

    ReplyDelete
    Replies
    1. Rajesh9 February 2023 at 19:36
      Rajesh9 February 2023 at 19:43
      Rajesh10 February 2023 at 00:48
      లోకం అట్టా ఉంది సార్!

      Delete
  5. నగ్న చిత్రం రాయాల్సిన పోస్ట్ మీరు వ్రాసారేమిటి ?

    ReplyDelete
  6. Anonymous10 February 2023 at 03:23
    పొరబాటైపోయిందంటారాండి

    ReplyDelete