Tuesday, 7 February 2023

చేదు నిజం

 నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

నీరు కిందపోస్తే పల్లంగా ఉన్నవైపుకే పోతుంది. మానవులు చెప్పేదంతా నిజమూ కాదు, అబద్ధమూ కాదు. వీటి రెండిటి మిశ్రమం, ఒక్క దేవునికే నిజం తెలుసు. దేవుడు నోరువిప్పి మాటాడడు.అంచేత అసత్యానిది, అర్ధసత్యాలదే రాజ్యం.


చేదు నిజం

నిజం చేదుగానే ఉంటుంది. నోటబట్టదు, నోటరావడానికి అవస్థ పడుతుంది. అసత్యం తియ్యగా ఉంటుంది.

4 comments:

  1. అబద్ధం తియ్యగానే ఉండచ్చు గానీండి ఒక ఇబ్బందుంటుంది. చెప్పిన అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాలి, దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు అల్లాలి. నిజం చెప్పేస్తే ఆ బాధ ఉండదుగా.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు7 February 2023 at 15:37
      అంతేనండి

      Delete
    2. గంగిరెద్దు అంతే అంతే తలూపాండి ఇది ?

      Delete
    3. అంతే అంతే అంటేనండి, అంతేనండి

      Delete