విన్నకోటవారు! స్వాతంత్ర్యం రాకముందు పుట్టేను.ఈ అమృతోత్సవం చూడగలగడం అదృష్టం.జండా ఇంటి మీద ఎగరేయగలగడం నిజంగానే అదృష్టం.మొన్నమొన్నటిదాకా సామాన్యుడు తన ఇంటిమీద జాతీయపతాకాన్ని ఎగరేయలేడన్న నిజం చాలామందికి తెలియదు. అదో దురదృష్టం.
పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్థులు హక్కులేగాని బాధ్యతలక్కరలేదండీ :)
అవును ఇన్నాళ్ళకి కదా జండా పట్టుకోవడానికి, ఇంటి మీద ఎగరేయడానికి సావకాశం వచ్చినది. తమరికింకా వచ్చినట్టు లేదు :) ఇంకా అనామకంగానే చరించే అస్వతంత్రం లో నే ఉన్నారాయె! బయట పడండీ, ఇప్పటికైనా!!!
ఏమంటిరి ఏమంటిరి? :) అనామకులు బలవంతులుగారా? జిలేబి మనుషులుగదా? బలవంతులేగదా? మరి అక్కడక్కడ తమలాటి అర్భకులున్నూ ఉందురుగదా! ఇక నన్నందురా! గట్టిగా గాలివీచిన ఎగిరిపోవువాడనని తమకు తెలుసుగదా! ఫెదర్ వైట్ ఛాంపియన్నుగదా!మరేల ఈ దూర్ లు స్వామీ! మనకేలా ఈ ఛాలంజిలు, ఇద్దరకున్నూ ఇది ప్రమాదము కలుగజేయునుగదా! వలదు! వలదు!! వలదు!!!
ఇంటి మీద జెండా ఎగరేసారన్నమాట, బాగుంది, వెరీ నైస్ 🙏.
ReplyDeleteస్వాతంత్ర్యం నా జన్మహక్కు అని నినదించాడు అలనాడు బాల గంగాధర తిలక్ గారు 🙏🙏.
మీరన్నట్లు ఈ నాటి స్వతంత్ర భారతంలో ప్రజలకు హక్కుల మీదనే గానీ బాధ్యతల మీద దృష్టి లేదు.
విన్నకోటవారు!
Deleteస్వాతంత్ర్యం రాకముందు పుట్టేను.ఈ అమృతోత్సవం చూడగలగడం అదృష్టం.జండా ఇంటి మీద ఎగరేయగలగడం నిజంగానే అదృష్టం.మొన్నమొన్నటిదాకా సామాన్యుడు తన ఇంటిమీద జాతీయపతాకాన్ని ఎగరేయలేడన్న నిజం చాలామందికి తెలియదు. అదో దురదృష్టం.
పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్థులు హక్కులేగాని బాధ్యతలక్కరలేదండీ :)
సొరాజ్జెం వచ్చేక ఇన్నేళ్లకి జెండా పట్టుకుని ధైర్యంగా నిలబడే దమ్మూ హక్కూ జాగృతి వచ్చేయండి
ReplyDeleteజయహో భారత్
అనామకం గారు!
Deleteఅవును ఇన్నాళ్ళకి కదా జండా పట్టుకోవడానికి, ఇంటి మీద ఎగరేయడానికి సావకాశం వచ్చినది. తమరికింకా వచ్చినట్టు లేదు :) ఇంకా అనామకంగానే చరించే అస్వతంత్రం లో నే ఉన్నారాయె! బయట పడండీ, ఇప్పటికైనా!!!
మేరా భారత్ మహాన్
ఏలాంటి అనామక్స్ అయినా మీ ముందు బలాదూరే కదండీ గురువుగారు
Deleteఅనామక శిష్యా!
Deleteఏమంటిరి ఏమంటిరి? :) అనామకులు బలవంతులుగారా? జిలేబి మనుషులుగదా? బలవంతులేగదా? మరి అక్కడక్కడ తమలాటి అర్భకులున్నూ ఉందురుగదా! ఇక నన్నందురా! గట్టిగా గాలివీచిన ఎగిరిపోవువాడనని తమకు తెలుసుగదా! ఫెదర్ వైట్ ఛాంపియన్నుగదా!మరేల ఈ దూర్ లు స్వామీ! మనకేలా ఈ ఛాలంజిలు, ఇద్దరకున్నూ ఇది ప్రమాదము కలుగజేయునుగదా! వలదు! వలదు!! వలదు!!!
అనామకులు జిందాబాద్! జిలేబి జిందాబాద్!!
అనామక్స్ కు ఉన్న స్వాసంత్రం జిలేబీ ని అడిగితే తెలుస్తుంది. జిలేబీ కంటే అనామక్స్ ఎవరున్నారు?
Deleteపద్య పిడకలు కొట్టే నేరుపు అందరికీ ఉండదు.
Deleteఅనామకం!
జిలేబి అల్లుల్లో పెద్దమల్లు. ఏమైనా మాటాడగలదు.పిడక పజ్జాలు జిలేబి ప్రత్యేకత కదా!