Wednesday, 19 August 2020

గోదారమ్మ











17 comments:

  1. // “ఉప్పొంగి పోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి” // అన్నారు అడవి బాపిరాజు గారు.

    // “ఎల్లువొచ్చి గోదారమ్మ యెల్లాకిల్లా పడ్డాదమ్మో” // అన్నాడు సినీకవి.

    ప్రస్తుతం గోదావరి సీను భయంకరంగా ఉన్నట్లుందే?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      అమ్మ ఉగ్రమైనా ఆనందమేనండి.ప్రతి సంవత్సరం ఇంతేనండి

      Delete
  2. విశాఖపట్నం /సింహాద్రి అప్పన్న/.. మర్రిపాలెం..గోపాలపట్నం.. దువ్వాడ /నాగదేవత/.. తాడి.. అనకాపల్లి.. (శారదా).. కసింకోట.. బయ్యవరం.. నరసింగపెల్లి.. ఎలమంచిలి.. రేగుపాలెం.. నర్సిపట్నం.. గుల్లిపాడు.. (తాండవ).. తుని.. హంసవరం.. తిమ్మాపురం.. అన్నవరం /వీరవేంకటసత్యనారాయణ/.. రావికంపాడు.. దుర్గాడ గేట్.. మల్లవరం.. గొల్లప్రోలు.. పిఠాపురం.. చంద్రంపాలం.. సామర్లకోట.. గూడపర్తి.. మెడపాడు.. పెదబ్రహ్మదేవం.. బిక్కవోలు.. బాలభద్రపురం.. అనపర్తి.. ద్వారపూడి.. కేశవరం.. కడియం.. రాజమహేంద్రవరం.. {/* గలగల పారుతున్న గోదారిలా అంటు*/ [గోదావరి].. కొవ్వూరు.. పసివేదల.. ఛాగల్లు.. బ్రాహ్మణగూడెం.. నిడదవోలు.. మారంపల్లి.. నవాబ్‌పాలెం.. ప్రత్తిపాడు.. తాడెపల్లిగూడెం.. బాదంపూడి.. ఉంగుటూరు.. చేబ్రోలు.. కైకారం.. పుళ్ళ.. భీమడోలు.. సీతంపేట.. దెందులూరు.. ఏలూరు.. పవర్‌పేట.. వట్లూరు.. నూజివీడు.. వీలవర్రి.. తేలప్రోలు.. పెదఅవుట్‌పల్లి.. గన్నవరం.. ముస్తాబద..గుణదల.. ॥విజయవాడ నార్త్.. బల్బ్.. యార్డ్॥.. విజయవాడ /కనకదుర్గదేవి/.. (కృష్ణ).. కృష్ణ కెనాల్..కొలనుకొండ.. పెదవడ్లపూడి.. మోరంపూడి.. దుగ్గిరాల.. కొలకలూరు.. తెనాలి.. అంగలకుదురు.. సంగం జాగర్లముడి.. వెజెండ్ల.. మణిపురం.. గుంటూరు.. నల్లపాడు..బండారుపల్లి.. మండపాడు.. సిరిపురం.. లింగంగుంట్ల.. పెదకురపాడు.. గుడిపూడి.. సత్తెనపల్లి.. ధూళిపాళ్ళ.. రెడ్డిగూడెం.. బెల్లంకొండ.. అనుపాలెం.. పిడుగురాళ్ళ.. సీతరామపురం.. కామెపల్లి.. తుమ్మల చెరువు.. నడికుడి.. పొందుగుల.. వజీరాబాద్.. విష్ణుపురం.. దామర్లచెర్ల.. కొండ్రపోల్.. మిరియాలగూడ.. కుక్కడం.. తిప్పర్తి.. రాయనగూడెం.. నలగొండ.. శ్రీరామపురం.. నార్కేట్‌పల్లి.. చిట్యాల.. రామన్నపేట.. వలిగొండ.. మామడాపుర్.. నాగిరెడ్డిపల్లి.. బొమ్మాయిపల్లి.. పగిడిపల్లి.. బీబీనగర్.. ఘట్కేసర్.. చర్లపల్లి.. మౌలాలి.. లాలాగుడ.. సికింద్రాబాద్..

    ReplyDelete
    Replies
    1. పాసింజరు బండి లేదే :)

      Delete
    2. ఇదంత గోదావరి నది ఉరకల కోసమే వ్రాస్తిని శర్మ గారు.. ఇంతకు ఈ బండి ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ అని మీకు సందేహము కలిగితే.. జన్మభూమి ట్రేయిన్ రూట్.. మధ్య మద్యలో నదులను () లతో, అక్కడి ప్రముఖ దేవాలయాలను / / లతో.. అతి ముఖ్యంగా మీ టపా కు సంబంధించింది కనుక /**/ తో, ॥॥ లోకో రివర్సల్..

      ఒకప్పుడు ఎంత బాగుండేదో.. జూలై 1988 లో నేను మొట్ట మొదటి సారి రైలు ప్రయాణం చేశాను.. లింక్ ఎక్స్ ప్రెస్.. 2020 లో కొవిడ్ వలన 25 మార్చ్ నుండి తాత్కాలికంగా ఆపేసే మునుపు మార్చ్ ఒకటిన రాజ్ధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం లేటెస్ట్. ఇహపై ప్రయాణాలన్ని బిఫోర్ కొవిడ్ ఆఫ్టర్ కోవిడ్ లా పిలవ బడతాయేమో.. అలానే నా మొదటి ఫ్లైట్ జర్ని మే 2008 న కోలకాత-పోర్ట బ్లేయిర్ స్పైస్ జెట్ టర్బోఫ్యాన్ "థైమ్" ఐతే.. లేటెస్ట్ ఏప్రిల్ 2019 హైదరాబాద్ స్పైస్ జెట్ టర్బోప్రాప్ "జావిత్రి".. సిటి బస్ జర్ని లేటెస్ట్ గా 12 మార్చ్ 2020.

      Delete
  3. భూక్యా నాయకా, ఏమిటి మాకీ రైల్వే టైంటేబుల్ భాగ్యం? డిజిటల్ అవక ముందు కాలంలో రైల్వే వారు సంవత్సరానికి రెండు సార్లు టైంటేబుల్ ప్రచురించేవారు (మే లోనూ, నవంబర్ లోనూ అని గుర్తు). అ పుస్తకం చాలా మంది ఇళ్ళల్లో ఉండేది ఆ రోజుల్లో. రైలు ప్రయాణానికి చేతిసంచిలో ఇది కూడా పెట్టుకునే వారు కొంతమంది. ట్రెయిన్ వెళ్ళే రూట్ లో ఏయే ఊళ్ళున్నాయి, లేటెంత అని తెలుసుకోవడానికి ఉపయోగపడేది. తద్వారా కాస్త సామాన్య జ్ఞానం (general knowledge) కూడా అబ్బేది. ఆ రోజులే వేరు. మళ్ళీ ఇంతకాలానికి మీ కామెంట్లో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి (రైలు రాకపోకల టైము మినహా).

    ఇక మీరు పైన వ్రాసినదాంట్లో కొన్ని చిన్న సవరణలు & సందేహాలు .... (1).“పుళ్ళ” కాదు, పూళ్ళ. (2).”ముస్తాబద” కాదు, ముస్తాబాద
    * విశాఖపట్నం నుండి అనకాపల్లి వెళ్ళే రైలు గోపాలపట్నం వెళ్ళదే?
    * వయా నల్గొండ ప్రయాణించే హైదరాబాద్ రైలు విజయవాడ నుండి గుంటూరు వెళ్ళడానికి తెనాలి వెడుతుందంటారా? విజయవాడ - కృష్ణా కెనాల్ - మంగళగిరి - నంబూరు - పెద కాకాని - గుంటూరు అంతే గదా? ఇప్పుడేమన్నా మారిందేమో నాకు తెలియదు మరి.

    సరే గానీ, ఇంతకూ శర్మ గారి టపాలోని గోదావరి వరదలకు మీరిచ్చిన స్టేషన్ల లిస్టుకు ఏమిటి సంబంధం?

    ReplyDelete
    Replies
    1. మీ సవరణలకు ధన్యవాదాలు ఆచార్య.. మీ సందేహ నివృత్తి ఏమనగా.. "కిళక్కు పోగుం రైలు" లా.. ఇసుకపటణం నుండి మర్రిపాలెం, దువ్వాడ, తాడి మీదుగా అనకాపల్లి కి రూట్ ఉంది సర్.. కాకపోతే ఏ వాస్కో డగామ వంటివి గోపాలపట్నం దాక వచ్చి పక్క ట్రాక్ మారి దువ్వాడ కు చేరుకుని ప్రయాణిస్తాయి.. వైజాగ్ రావు..

      కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గర లూప్ లైన్ ట్రాక్ డైవర్షన్ గమనించండి.. ఒహటి పెదవడ్లపూడి వైపు మరోటి మంగళగిరి వైపు.. తెనాలి బైపాస్ కోసం జన్మభూమి వంటి రైళ్ళు ఆ రూట్ లో.. సింహాద్రి వంటి రైళ్ళు ఈ రూట్లో పయనం సాగిస్తాయి..

      చిన్ననాటి నుండి ఈ ట్రేయిన్ ట్రావెల్ అంటే మహా ప్రీతి.. ఎపుడు ప్రయాణం మొదలు పెట్టినా లోకో నెంబర్, ఊర్ల పేర్లు నోట్ చేసుకుంటు ఉంటా.. ఎక్కువగా పగటి పూట ప్రయాణాలైతేనే..

      శర్మ గారి టపాను చూడగానే పరవళ్ళు తొక్కే గోదావరి నది గుర్తుకొచ్ఛి ఎన్ని సార్లో రైలు ప్రయాణం చేసి ప్రకృతిని అభినందించే వారిమి.. ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంబణతో ఇటు ప్రయాణాలన్ని ఆగిపోయి.. అటు కుంభవృష్టి తో నదులన్ని ఉప్పొంగిపోయి.. శార్వరి నాట శరాఘాతాలే ఎక్కువ అయ్యాయి ఈ ప్రకృతి విలయానికి అని అవి చూసి ఎవరికైన కాస్త కలుక్కు మన వచ్చని సరదాగా ఆ స్థితి నుండి త్వరగ బయట పడేలా దీర్ఘంగా కాకపోయినా కాంటెంపరరి ఇష్యూస్ తోనే కాత్త ఆటవిడుపని వ్రాస్తిని..
      నేను తిరగాడిన ఊళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలానే ఉన్నాయనేది కొసమెఱుపు..!
      శుభ సాయంత్రం మీకు.. అందరు కుశలమనే తలుస్తాను

      Delete
  4. గోదావరి నదికి వరద రాకపోతేనే విచిత్రం!

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,
      గోదారికి వరద రాకపోతే క్షామం.

      Delete
  5. బామ్మా! కుశలమేనా?

    ReplyDelete
    Replies
    1. బామ్మా! కుశలమ్మేనా?
      అమ్మడి కుశలములకేమియయ్యె మహాత్మా !
      అమ్మెయి కందోత్పలములు
      కుమ్మంగాబడుటజూడ కుశలంబ యగున్ .

      Delete
    2. రాజావారు,
      కరోన కాలమాయె
      బామ్మ కనపడలేదాయె
      మదినిండ భయమాయె
      మాట పైకి ఉరికెనాయె.

      Delete


    3. బాగు బాగు రెస్ట్రిక్టడ్ మూవ్మెంటాయె :)

      Delete
    4. రెస్ట్రిక్టడ్ మూవ్మెంటాయె :)
      ఏమాయె బామ్మా:)

      Delete
  6. శ్రీధర్ భూక్యా గారు,
    “కావ్యాంజలి” అనే బ్లాగ్-స్పాట్ బ్లాగ్ మీదని ఇందాక చూశాను. దాంట్లో సభ్యులు మాత్రమే కామెంట్లు పెట్టవచ్చనే నిబంధన పెట్టినట్లున్నారే ???

    ReplyDelete
    Replies
    1. అది ఏదో ఇంటర్నల్ ఎర్రర్ వలన అలా ఫిక్స్ ఐపోయిందాచార్య.. ఎన్ని మార్లు ప్రయత్నించి చూసినా కుదరలేదు.. అందుకు ఒకింత చింతిస్తున్నాను. ఔను ఆచార్య ఆ "కావ్యాంజలి" మాలిక నాదే..! మొదటి నుండి ఎవరైనా కమెంట్ చేయవచ్చనే ఉండింది.. ఒకసారెప్పుడో రీ థీమ్ చేద్దామనుకుని 2014 లో ఏదో కొట్టబోతే అక్కడేదో "ఇంటర్నల్ ఎర్రర్ అక్కర్డ్" అనే వచ్చి దీనిని బై డీఫాల్ట్ గా సెట్ అయ్యింది.

      Delete