ఇతర ప్రాణులకు నీళ్ళివ్వడం మెచ్చుకోదగినదే 👏. అయితే పాము లాంటి ప్రాణికి తనే స్వయంగా తాగించడం కాస్తంత రిస్కుతో కూడుకున్న పనేమో? రెండు మూకుళ్ళనిండా నీళ్ళు నింపి అక్కడ పెట్టేసుంచితే అవే తాగేసి వెడతాయి కదా 🤔? ఇది వాట్సప్ విడియో కాబట్టి ఎక్కడ జరిగిందో ఏమిటో మనకి తెలియదు కానీ పైన నేనన్న దాని మీద మీరేమంటారు?
ఆ టైం లో మూకుడు లాంటి వస్తువులు అందుబాటులో ఉన్నాయో లేవో తెలియదు. మీరన్నట్లు పాత్రలతో నీరు పెడితే వాటికి దాహం వేసినప్పుడు అవే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాయి. ఇంతకీ దాహం తీరాక ఆ పాము ఎం చేసి ఉంటుందో? పక్కనే ఉన్న అరటితోటలో"రగులుతోంది మొదలిపోదా..వగలమారి కన్నె యెద.." అని మెలికలు తిరిగిపోలేదు కదా?
పాములాటి ప్రాణికి స్వయంగా నీళ్ళు పట్టించడం ప్రమాదకరమే! వీడియో చూస్తే ఈ నీళ్ళు పట్టించినవారికి పాములతో పరిచయం బాగానే ఉందనిపించింది. మూకుడు లో పోసి పెడితే చిన్న పిట్టలు తాగటం లేదు. ఈ పిట్టలు మాత్రం కుళాయి నుంచి లీకవుతున్న చుక్కలు తాగడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాయి. కాకులు మాత్రం బకెట్ నిండా నీళ్ళు పెడితే తాగుతున్నాయి. ఏ ప్రాణి నైజం అది వదులు కోలేదు కదండీ.
జూన్ నెల చివరకొచ్చేస్తున్నా నేటికీ గట్టి వర్షం లేదు. చల్లబడలేదు. వర్షం పట్నాలలో జోరుగా పడుతోంది పల్లెలకంటే!
మాకు వాన చినుకులు అక్షింతలు జల్లినట్టు పడిపోతున్నాయి.
అయితే కాస్త పెద్ద పాత్రల్లో పెడితే బావుంటుందేమో. రోజూ ఒకే దగ్గర పెడితే అవి కూడా గుర్తుంచుకునే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు ఊళ్ళో కొండలు చేసే డ్యూటీ ఇప్పుడు పట్టణాల్లో ఆకాశ హర్మ్యాలు చేస్తున్నాయో ఏమో.
బకెట్లో నీళ్ళు పెడతాం, కాకులు మాత్రం తాగుతాయి. చిన్నపిట్టలు కుళాయి లీకుల్లో చుక్కలే తాగుతున్నాయి. కొండలు చేసేపని నేటి బిల్డింగులు చెయ్యలేవు, బిల్డింగుల మీద చెట్లుండవుగా. బిల్డింగ్ ఉంటే చెట్టు లేనట్టే. మా చుట్టూ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగులే అక్కడే మూడు పక్కలా చెట్లతో మేమే బిక్కుబిక్కు మటూ కాలక్షేపం చేస్తుంటాం.
ఆ వీడియో చూసినపుడు పాము నిజంకాదేమో అని సందేహించా. నిదానించి చూసినపుడు నిజమనుకున్నా, అలాగే ఆ మిత్రుడు కూడా పాములతో పరిచయమున్నవాడేననిపించింది, వీడియో చూస్తే ఒక చోట అతను పాముకి తలవంచి నీరు తాగమని చేసిన సూచన కూడా కనపడుతుంది. ఏమైనా ధైర్యం గా విషజీవికి కూడా మంచినీరందించిన అతనిని అభినందించడమే నా లక్ష్యం.
నీళ్ళు పొయ్యడం మంచిపనే లెండి. పాములకు పాలు పోస్తే కేసు పెడతామని అటవీశాఖ (TS) వారు హెచ్చరిక జారీ చేశారట. జీవహింసగా పరిగణిస్తారట. రాబోయే నాగపంచమిని పురస్కరించుకుని ఇచ్చిన వార్నింగట . ఇవాళ్టి (23-07-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో 11వ పేజ్ లో వచ్చిన వార్త 👇. అయ్యా, అదీ సంగతి.
ఇతర ప్రాణులకు నీళ్ళివ్వడం మెచ్చుకోదగినదే 👏. అయితే పాము లాంటి ప్రాణికి తనే స్వయంగా తాగించడం కాస్తంత రిస్కుతో కూడుకున్న పనేమో? రెండు మూకుళ్ళనిండా నీళ్ళు నింపి అక్కడ పెట్టేసుంచితే అవే తాగేసి వెడతాయి కదా 🤔?
ReplyDeleteఇది వాట్సప్ విడియో కాబట్టి ఎక్కడ జరిగిందో ఏమిటో మనకి తెలియదు కానీ పైన నేనన్న దాని మీద మీరేమంటారు?
ఆ టైం లో మూకుడు లాంటి వస్తువులు అందుబాటులో ఉన్నాయో లేవో తెలియదు. మీరన్నట్లు పాత్రలతో నీరు పెడితే వాటికి దాహం వేసినప్పుడు అవే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాయి.
Deleteఇంతకీ దాహం తీరాక ఆ పాము ఎం చేసి ఉంటుందో? పక్కనే ఉన్న అరటితోటలో"రగులుతోంది మొదలిపోదా..వగలమారి కన్నె యెద.." అని మెలికలు తిరిగిపోలేదు కదా?
విన్నకోటవారు,సూర్య గారు.
ReplyDeleteపాములాటి ప్రాణికి స్వయంగా నీళ్ళు పట్టించడం ప్రమాదకరమే! వీడియో చూస్తే ఈ నీళ్ళు పట్టించినవారికి పాములతో పరిచయం బాగానే ఉందనిపించింది. మూకుడు లో పోసి పెడితే చిన్న పిట్టలు తాగటం లేదు. ఈ పిట్టలు మాత్రం కుళాయి నుంచి లీకవుతున్న చుక్కలు తాగడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాయి. కాకులు మాత్రం బకెట్ నిండా నీళ్ళు పెడితే తాగుతున్నాయి. ఏ ప్రాణి నైజం అది వదులు కోలేదు కదండీ.
జూన్ నెల చివరకొచ్చేస్తున్నా నేటికీ గట్టి వర్షం లేదు. చల్లబడలేదు. వర్షం పట్నాలలో జోరుగా పడుతోంది పల్లెలకంటే!
మాకు వాన చినుకులు అక్షింతలు జల్లినట్టు పడిపోతున్నాయి.
అయితే కాస్త పెద్ద పాత్రల్లో పెడితే బావుంటుందేమో. రోజూ ఒకే దగ్గర పెడితే అవి కూడా గుర్తుంచుకునే ఛాన్స్ ఉంది.
Deleteఒకప్పుడు ఊళ్ళో కొండలు చేసే డ్యూటీ ఇప్పుడు పట్టణాల్లో ఆకాశ హర్మ్యాలు చేస్తున్నాయో ఏమో.
సూర్య గారు,
Deleteబకెట్లో నీళ్ళు పెడతాం, కాకులు మాత్రం తాగుతాయి. చిన్నపిట్టలు కుళాయి లీకుల్లో చుక్కలే తాగుతున్నాయి.
కొండలు చేసేపని నేటి బిల్డింగులు చెయ్యలేవు, బిల్డింగుల మీద చెట్లుండవుగా. బిల్డింగ్ ఉంటే చెట్టు లేనట్టే. మా చుట్టూ అన్నీ పెద్ద పెద్ద బిల్డింగులే అక్కడే మూడు పక్కలా చెట్లతో మేమే బిక్కుబిక్కు మటూ కాలక్షేపం చేస్తుంటాం.
వాట్సప్ లో తిరుగుతున్న పై విడియోకు ఒక గ్రూప్ లో వ్రాసిన వివరం ప్రకారం నీళ్ళు తాగిస్తున్న ఆ వ్యక్తి అటవీశాఖ ఉద్యోగీ (అట). సర్పమిత్రుడన్నమాట 🙂.
Delete
Deleteవిన్నకోటవారు,
ఆ వీడియో చూసినపుడు పాము నిజంకాదేమో అని సందేహించా. నిదానించి చూసినపుడు నిజమనుకున్నా, అలాగే ఆ మిత్రుడు కూడా పాములతో పరిచయమున్నవాడేననిపించింది, వీడియో చూస్తే ఒక చోట అతను పాముకి తలవంచి నీరు తాగమని చేసిన సూచన కూడా కనపడుతుంది. ఏమైనా ధైర్యం గా విషజీవికి కూడా మంచినీరందించిన అతనిని అభినందించడమే నా లక్ష్యం.
నీళ్ళు పొయ్యడం మంచిపనే లెండి. పాములకు పాలు పోస్తే కేసు పెడతామని అటవీశాఖ (TS) వారు హెచ్చరిక జారీ చేశారట. జీవహింసగా పరిగణిస్తారట. రాబోయే నాగపంచమిని పురస్కరించుకుని ఇచ్చిన వార్నింగట . ఇవాళ్టి (23-07-2019) "ఆంధ్రజ్యోతి" (హైదరాబాద్) దినపత్రికలో 11వ పేజ్ లో వచ్చిన వార్త 👇.
ReplyDeleteఅయ్యా, అదీ సంగతి.
పాములకు పాలు పోస్తే కేసు :: TS అటవీశాఖ
విన్నకోటవారు,
Deleteమీ రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్ధులు సార్!
అవునండి, ఆ సంగతి వారే స్వయంగా పదేపదే చెబుతుంటారు 😀.
Deleteవిన్నకోటవారు,
Deleteమేధావులు అలా పదేపదే చెప్పుకోకపోతే ప్రజలు వారిని గుర్తించరేమోనని భయమనుకుంటానండీ