10, జూన్ 2019, సోమవారం

విదేశాలకు ముంజలు ఎగుమతి

Courtesy: Whats app

ఇక విదేశాలలో కూడా తాటి ముంజలు ఆరునెలలు దొరుకుతాయి. ఐదేళ్ళకితం సరదాగా అనుకున్నమాటిది. ఇక ముందు తేగలు,బుర్రగుంజు, కొబ్బరి పువ్వు 

కూడా ఎగుమతి కావచ్చు. 
కాదేదీ వ్యాపారానికనర్హం?

అడివిలో ఉప్పమ్ము, సముద్రపొడ్డున మామిడికాయ అమ్ము. ఈ రేండిటినీ కలిపి ఊరగాయ పెట్టి ఊళ్ళో అమ్ము. అదీ వ్యాపార రహస్యం.

1 కామెంట్‌:



  1. ముంజల, నెగుమతి చేయుము
    గింజల, కంజముఖులన్, జిగేల్మను కైపుల్
    బెంజు టొయోటా కార్లను
    రంజుగ దిగుమతిని చేసి రాజిల్లవలెన్ :)



    జిలేబి

    రిప్లయితొలగించండి