బ్రహ్మమేడి,ఉదుంబర,అత్తి, ఇలా బహుళనామాలతో పిలిచే ఈ చెట్టు పళ్ళు చిన్నవిగానే ఉంటాయి. మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు. నిజమేకాని పళ్ళు పుల్లగా తియ్యగా ఉంటాయి.ఆరోగ్యానికి చాలా మంచి మందులనిచ్చే బ్రహ్మమేడి ఖాళీ స్థలాలలో బాగా పెరుగుతుంది.
రిప్లయితొలగించండిఉదుంబరావతి నట నూరికావలన్
కదంబరంబుగ గన కాస్త చిత్రమై
ముదావహంబుగ నిడె ముందు చూపు వా
రు! దాఖలాయిది గద రూఢిగాసుమా :)
జిలేబి
Zilebiగారు,
తొలగించండిభావుకత పెరిగిపోతుందా నా బ్లాగ్ దగ్గరకొచ్చేటప్పటికి :)
ధన్యవాదాలు.
తొలగించండికష్టేఫలేవారు
భావుకుడు మీరై యుండగ జిలేబులకు భావుకతకు కొరవేముంది :)
చీర్స్
జిలేబి
ములగ చెట్టు ఎక్కించడానికి మీ తరవాతే ఎవరేనా :)
తొలగించండి
తొలగించండి"భావుకుడు" మీరై యుండగ జిలేబుల భావుకతకు కొరతేముంది :)
జిలేబి
రిప్లయితొలగించండిభావుకుడై మీరుండగ
భావుకతకు కొరతయకొ సభాస్థలిలోనన్
కోవెల దీపపు వెల్గుగ
కోవిదులుండగ జిలేబి కొదవెక్కడిదే :)
జిలేబి
భావుకుల్ని కొరత వేసేలా వున్నారే!
తొలగించండికొరతయకొ సరినదేనా? కొరతయొకొ అనాలేమో యడాగమంతో :) కొరతయ అని శ్లేషిద్దామనుకున్నారా :)