Saturday, 10 February 2018

ఉదుంబర



బ్రహ్మమేడి,ఉదుంబర,అత్తి, ఇలా బహుళనామాలతో పిలిచే ఈ చెట్టు పళ్ళు చిన్నవిగానే ఉంటాయి. మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు. నిజమేకాని పళ్ళు పుల్లగా తియ్యగా ఉంటాయి.ఆరోగ్యానికి చాలా మంచి మందులనిచ్చే బ్రహ్మమేడి ఖాళీ స్థలాలలో బాగా పెరుగుతుంది. 

7 comments:



  1. ఉదుంబరావతి నట నూరికావలన్
    కదంబరంబుగ గన కాస్త చిత్రమై
    ముదావహంబుగ నిడె ముందు చూపు వా
    రు! దాఖలాయిది గద రూఢిగాసుమా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,

      భావుకత పెరిగిపోతుందా నా బ్లాగ్ దగ్గరకొచ్చేటప్పటికి :)
      ధన్యవాదాలు.

      Delete

    2. కష్టేఫలేవారు

      భావుకుడు మీరై యుండగ జిలేబులకు భావుకతకు కొరవేముంది :)


      చీర్స్
      జిలేబి

      Delete
    3. ములగ చెట్టు ఎక్కించడానికి మీ తరవాతే ఎవరేనా :)

      Delete


    4. "భావుకుడు" మీరై యుండగ జిలేబుల భావుకతకు కొరతేముంది :)


      జిలేబి

      Delete


  2. భావుకుడై మీరుండగ
    భావుకతకు కొరతయకొ సభాస్థలిలోనన్
    కోవెల దీపపు వెల్గుగ
    కోవిదులుండగ జిలేబి కొదవెక్కడిదే :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. భావుకుల్ని కొరత వేసేలా వున్నారే!

      కొరతయకొ సరినదేనా? కొరతయొకొ అనాలేమో యడాగమంతో :) కొరతయ అని శ్లేషిద్దామనుకున్నారా :)

      Delete