కష్టేఫలి
20, సెప్టెంబర్ 2016, మంగళవారం
గిరి జామాతను గిరిజామాతను
తలతును నే గిరి జామాతను
గిరిజామాతను
తలతును గోవర్ధన గిరిధారిని తన దేవేరిని
తలతును సత్యలోక నివాసిని సరస్వతిని
తలతును నేవారిని యెల్లవేళల తాదాత్మ్యమునన్!
Courtesy:Anant
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి