మృత్యుంజయ హోమం
మృత్యుంజయ మహా మంత్రం
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్మృత్యో ముక్షీయ మామృతాత్
ది.6.11.2025 వ తేదీని
నా 85 వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు నాచే మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు.
పెద్దల ఆశీర్వచనం కోరుతున్నాను.
ఎనభై ఐదు వసంతా
ReplyDeleteల నవయువకునికి జిలేబులద్దిన చీర్సుల్
మన తాతగార్కి జేజే
లన రండీ బ్లాగుమిత్రులారా వడిగాన్
చీర్సు సహిత
జిలేబి
పుట్టిన రోజు శుభాకాంక్షలు శర్మ గారు.
ReplyDelete85 * 12 = 1020 months
85 * 365 = 31025 days
శర్మ గారు,
ReplyDeleteమీ పుట్టినరోజు నవంబర్ నాలుగున కదా. మరచితిని 😒.
ఆలస్యంగానైనా జన్మదిన శుభాకాంక్షలు 💐.
మహా మృత్యుంజయ హోమం సందర్భంగా కూడా శుభాకాంక్షలు 🙏.
జన్మదిన శుభాకాంక్షలండి 💐
ReplyDeleteశర్మ గారికి... జన్మదిన శుభాకాంక్షలు 💐🙏
ReplyDeleteజిలేబి
ReplyDeleteధన్యవాదాలు.
బోనగిరిగారు
ReplyDeleteధన్యవాదాలు.
ఇది 85 వ పుట్టినరోజు. అనగా 84 సంవత్సరాలు నిండినవి.
84 X 12 = 1008 నిండు పున్నములు. ఈ రోజుకీ విశిష్ఠత అందుకే ఈ రోజు నవగ్రహ పూజ,రుద్రాభిషేకం,మృత్యుంజయ హోమం జరిపించారు కుటుంబ సభ్యులు. 83 సంవత్సరాల 4 నెలలు జీవించినవారిని సహస్ర మాసజీవి అంటారు,వీరిని సహస్ర పూర్ణచంద్రులను దర్శించినవారనీ అంటారు. ఆరోజు ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు.
విన్నకోటవారు,
ReplyDelete4 వ తేదీ తారీకుల ప్రకారం, ఈ సంవత్సరం నవంబరు 6 వ తేదీ తిథుల ప్రకారం పుట్టినరోజు.
ధన్యవాదాలు.
🙏
Deleteభారతిగారు,
ReplyDeleteధన్యవాదాలు.
శ్రీనివాస్ జీ
ReplyDeleteధన్యవాదాలు.
ధన్ యా వాదాలు గట్ రా సరే
ReplyDeleteఏమన్నా గిఫ్టులు ఎట్ సెట్ రాలు మాకున్నాయా :)