26, జనవరి 2026, సోమవారం

కలికాలం

 భారత గణతంత్రదిన శుభకామనలు


కలికాలం 


కలికాలం I

ఇది కలికాలం II


ఆకలి కాలం, 

మూకల కాలం,

కేకల కాలం,

రూకల కాలం. 


కలికాలం I

ఇది కలికాలం II


రూపుల కాలం,

మాపుల కాలం,

రేపుల కాలం, 

పాపుల కాలం.


కలికాలం I

ఇది కలికాలం II


చూపుల కాలం

రాపిడి కాలం

చావుల కాలం

దోపిడి కాలం.

2 కామెంట్‌లు:

  1. తీరుల తీరుల తిట్టిన
    మారరు మన దేశ జనము , మారరు నేతల్
    భారత గణతంత్ర దినము
    మారదు , జనవరిన రాక మానదు , విబుధా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజావారు,
      ఎమత తిట్టినా వాళ్ళూ మారరు,మనమూ మారం,ఏదీ మారదు.ఇదింతేసార్!

      తొలగించండి