తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.
కన్నగాడు కత్తి మరవడు.
పడ్డవాడు చెడ్డవాడు కాదు.
తంతే (తన్నితే) బూరెల బుట్టలో పడ్డట్టు.
లాభం లేని వ్యాపారం జీతంలేని ఉద్యోగం ఉండవు.
బోడిచేతికి శనగలు తినడం నేర్పినట్టు.
కోడెకు పొట్లు నేర్పినట్టు.
తంతే బూరల బుట్టలోన పడి యేతావాత పొర్లాడె మూతంతావాసన హవ్వ! పొంగెనయొ! జీతంలేని ఉద్యోగమెంతెంతోవుండవు బోడిచేతి మెతుకుల్ దెప్పుల్ చెనిక్కాయలున్కాంతారమ్మున కన్నగాడు మరువన్ గాబోడుధారాంగమున్హేవిటో ఈ తలాతోకాలేని వాక్యాలు:)
Zilebi28 June 2024 at 12:28నీకేదీ అర్ధం కాదులే!
తంతే బూరల బుట్టలోన పడి యేతావాత పొర్లాడె మూ
ReplyDeleteతంతావాసన హవ్వ! పొంగెనయొ! జీతంలేని ఉద్యోగమెం
తెంతోవుండవు బోడిచేతి మెతుకుల్ దెప్పుల్ చెనిక్కాయలున్
కాంతారమ్మున కన్నగాడు మరువన్ గాబోడుధారాంగమున్
హేవిటో ఈ తలాతోకాలేని వాక్యాలు
:)
DeleteZilebi28 June 2024 at 12:28
నీకేదీ అర్ధం కాదులే!