విన్నకోట నరసింహా రావు7 April 2024 at 22:37 నిజమండి!మా వాళ్ళు ఇక్కడ ఆలస్యం!!ఇతనే మొదలెట్టేడు!!!
మరోమాట మండపేట ఆలమూరు రోడ్డులో గుమ్మిలేరు అనే ఊరుంది. అది మామరో ఊరుకి చాలా దగ్గర! అక్కడొకరైతు ఆవులకి పెద్ద పెంకుటిసాల! చుట్టూ పెద్దపెద్ద మామిడి చెట్లు! దానిలో గదులు అద్దాలతో, ఆవులు పడుకోడానికి గడ్డి పరుపులు, కర్ణాటక సంగీతం, చివరగా సెంట్రలైజ్డ్ ఎ.సి. రెండావులకోగది.మూత్రం సంగ్రహించేందుకు ఏర్పాట్లు. ప్రతిక్షణం పర్యవేక్షణకి సి.సి కెమేరాలు. నిర్వహణకి మనుషులు షిఫ్టుల్లో! అదీ వైభవం!! ఆవులన్నీ కపిల గోవులో! ఇంట పుట్టినవే!! ఒక్కదాన్నీ లక్షలిస్తామన్నా అమ్మడు! ఆవుల ఆరోగ్య పర్యవేక్షణకి ఒక పశువుల డాక్టరు!! ఏం చెప్పను,చూసి తీరాలి. ఇదీ మా తూగోజివారు పసువుల్ని చూసుకునే పద్ధతి, అలవాటు.
🙂👏
ReplyDeleteWell, why not ?
గేదెలు మాత్రము ప్రాణులు కావా?
దోమలు కుట్టిన దురదలు రావా?
🙂
విన్నకోట నరసింహా రావు7 April 2024 at 22:37
ReplyDeleteనిజమండి!మా వాళ్ళు ఇక్కడ ఆలస్యం!!ఇతనే మొదలెట్టేడు!!!
మరోమాట మండపేట ఆలమూరు రోడ్డులో గుమ్మిలేరు అనే ఊరుంది. అది మామరో ఊరుకి చాలా దగ్గర! అక్కడొకరైతు ఆవులకి పెద్ద పెంకుటిసాల! చుట్టూ పెద్దపెద్ద మామిడి చెట్లు! దానిలో గదులు అద్దాలతో, ఆవులు పడుకోడానికి గడ్డి పరుపులు, కర్ణాటక సంగీతం, చివరగా సెంట్రలైజ్డ్ ఎ.సి. రెండావులకోగది.మూత్రం సంగ్రహించేందుకు ఏర్పాట్లు. ప్రతిక్షణం పర్యవేక్షణకి సి.సి కెమేరాలు. నిర్వహణకి మనుషులు షిఫ్టుల్లో! అదీ వైభవం!! ఆవులన్నీ కపిల గోవులో! ఇంట పుట్టినవే!! ఒక్కదాన్నీ లక్షలిస్తామన్నా అమ్మడు! ఆవుల ఆరోగ్య పర్యవేక్షణకి ఒక పశువుల డాక్టరు!! ఏం చెప్పను,చూసి తీరాలి.
ఇదీ మా తూగోజివారు పసువుల్ని చూసుకునే పద్ధతి, అలవాటు.