చెబుతాను ఆచార్య.. ఈ మధ్య సైబర్ క్రైమ్ బాధితుడినైనాను.. నా సహధర్మచారిణి పిన్ని అల్లుడు (నా మగ పడుచ్) ఒక తెలిసీ తెలియని లింక్ పంపితే.. నేనూ, వాడూ ఇద్దరం నిజమనే భ్రమలో ఒక్క డిజిట్ ఇటుదటై పూర్తి ముప్పై వేలు మరెవరి అకౌంట్ లో జమ ఐపోయాయీ.. చూస్తే అసోం మారు మూల ప్రాంతం బరాంచుట.. ఏడుపొకటే మిగిలింది. నా రోండుశనెలల జీతం ఒక్క సారిగా మాయం. సైబర్ సెల్ లో ఓ దూరపు బంధువోకరు ఉన్నా గాని ఎందుకులే అంటూ నిటూర్చెశా
కులగోత్రాలు లో ఉన్నట్టు గత జూన్ నెలలో.. ఒకే ఒక డిజిట్ తారుమారై .. ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది. మూపది సహస్రాలు తిరు క్షవరం మై పోయింది. ప్చ్
ReplyDeleteశ్రీధరా!
Deleteఏమో! అర్ధం కాలా!! వివరంగా చెప్పరాదూ :)
చెబుతాను ఆచార్య.. ఈ మధ్య సైబర్ క్రైమ్ బాధితుడినైనాను.. నా సహధర్మచారిణి పిన్ని అల్లుడు (నా మగ పడుచ్) ఒక తెలిసీ తెలియని లింక్ పంపితే.. నేనూ, వాడూ ఇద్దరం నిజమనే భ్రమలో ఒక్క డిజిట్ ఇటుదటై పూర్తి ముప్పై వేలు మరెవరి అకౌంట్ లో జమ ఐపోయాయీ..
Deleteచూస్తే అసోం మారు మూల ప్రాంతం బరాంచుట.. ఏడుపొకటే మిగిలింది. నా రోండుశనెలల జీతం ఒక్క సారిగా మాయం. సైబర్ సెల్ లో ఓ దూరపు బంధువోకరు ఉన్నా గాని ఎందుకులే అంటూ నిటూర్చెశా
శ్రీధరా!
Deleteతెలిసి చేసిన తప్పనమాట :)
చెయికాలితే ఊదుకోడమే మరి :) :)