ముఖం మీద అలక కనపడుతుండగా కుడి చేత పైట కొంగు బిగించి కనులువాల్చి నిలచిన అంబను, తన కుడి చేయి అంబ గెడ్డం కింద ఉంచి బ్రతిమాలుతున్నశంకరుడు. అంబా శంకరులకు మ్రొక్కెద..
ఇదీ విషయం..! మనమెందుకు జాగ్రత వహిస్తాం.. వహిస్తే కోవిడ్ పరువు పోదూ.. ఎంతటెంతటి అవమానం.. ఇలానే మాస్కు, శానిటైజర్ లేకుండ రాసుకుంటు పూసుకుంటు సంచరిస్తు నలువైపుల ఆ రక్కసి కొరలు చాచుతు వ్యాప్తి చెందుతుంటే అదో దాష్టికానందం.. [అంతే కదా మరి.. జాగ్రతలు పాటించండర్రా అంటే పాతిక శాతం మనషులు అసలు వినరే.. వ్యాక్సీనే వచ్చింది, ఔషధం ఇంకాను రాలే ఐనా గాని ఏమిటో ఈ విడ్డూరం..] కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్య జనహితార్థం జారి.
నేను మాత్రం తగు జాగ్రతలు వహిస్తునే ఉన్నా, ఉంటున్నా, ఉంటాను కూడా.. ఇది న్యూ నార్మల్ అన్నారు మోది గారు, కాని అది కాస్త పారానార్మల్ అయ్యింది. ఇది ముదిరి అబ్నార్మల్ కాకూడదనే సదుదేశం తోనే ఈ కమెంట్ ఆచార్య.
ఎంతటి ఘనులైనను కాంత దాసులే
ReplyDeleteఅలకల చిలకలు చులకన చురకలే
కందిన మోమున కులుకుల అగచాట్లే
మీకు తెలియనిదేమున్నదిదీ షరామామూలే
ಪರಮೇಶ್ವರ ಟೂ ಉಮಾಮಹೇಶ್ವರಿ:
Deleteచిలికి చిలికి గాలి వానకే నువిలా అలిగితే.. "నా తప్పు ఏమున్నదబ్బ.." ఎంతటి ఘనులైనను కాంతదాసులే స్థాయి: దేవుడు.. ఇక మనషులం మనమెంత.
ఇదీ విషయం..! మనమెందుకు జాగ్రత వహిస్తాం.. వహిస్తే కోవిడ్ పరువు పోదూ.. ఎంతటెంతటి అవమానం.. ఇలానే మాస్కు, శానిటైజర్ లేకుండ రాసుకుంటు పూసుకుంటు సంచరిస్తు నలువైపుల ఆ రక్కసి కొరలు చాచుతు వ్యాప్తి చెందుతుంటే అదో దాష్టికానందం.. [అంతే కదా మరి.. జాగ్రతలు పాటించండర్రా అంటే పాతిక శాతం మనషులు అసలు వినరే.. వ్యాక్సీనే వచ్చింది, ఔషధం ఇంకాను రాలే ఐనా గాని ఏమిటో ఈ విడ్డూరం..] కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్య జనహితార్థం జారి.
Deleteనేను మాత్రం తగు జాగ్రతలు వహిస్తునే ఉన్నా, ఉంటున్నా, ఉంటాను కూడా.. ఇది న్యూ నార్మల్ అన్నారు మోది గారు, కాని అది కాస్త పారానార్మల్ అయ్యింది. ఇది ముదిరి అబ్నార్మల్ కాకూడదనే సదుదేశం తోనే ఈ కమెంట్ ఆచార్య.
ReplyDeleteమడిసి మదిలోని తలపులు
సడి చేయగ శిల్పి యులిని సడియై మహ దే
వుడి చెలువమ్ముల పార్వతి
కొడిగట్టి జిలేబులకు ప్రగుణమై నిలచెన్ !
జిలేబి
కొప్పులోని గంగ కోమలి నొకచేత
ReplyDeleteపక్కన లలితాంబ చెక్కు నొకత
అలుక దీర్చు కళల ఆనుపానులు నేర్చె
మేఘనాధ శివుడు మేలు మేలు .