Saturday, 20 March 2021

90/140......140/90

 90/140.........140/90

 రోజుకు 10,000 అడుగులు.



 అంకెల చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

ఆరోగ్యం చుట్టూ అంకెలు తిరుగుతున్నాయా?

ఆరోగ్యం చుట్టూ వ్యాపారం తిరుగుతోందా?

వ్యాపారం చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

========

Diabetes and hypertension are the ailments of the world. 

1 set. 90/140

90:: is the the glucose level to be maintained in fasting blood I. e 90mg/dL

140:: is the glucose level to be maintained in blood after taking tiffin but after 90 to 120 minutes after taking tiffin. 140mg/dL.

=====

2 ND  set of 140/90

140 is the systolic pressure or the pressure which is maintained in arteries while the heart is pumping blood. 

90 is the dystolic pressure or the pressure of blood to be maintained in the nerves during the time between lab and dub of the heart. 

===

10,000 steps recommended per day to keep health.

====


10 comments:

  1. అదేమిటి సారూ , మొన్నీమధ్యనే భోజనం తరువాత వంద అడుగులు నడిస్తే మంచిది అన్నారుగా? ఆ లెక్కన రోజుకు మూడు సార్లు ఏదో ఒకటి తిన్నా కూడా మహా అయితే రోజుకు 300 అడుగుల నడక. మరిప్పుడు 10,000 అడుగులు అంటున్నారు, బొత్తిగా అన్యాయం కదా సారూ 😁😁 ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      అది పాతకాలపు మాట సారూ! ఇది నేటి ట్రెండ్

      మొదటి 90/140 చూసుకోడానికి రక్తపు చుక్క అవసరం లేని వాచీలని చెప్పుకోలూ, అమ్మకాలూ. సరే రెండో 140/90 చూసుకోడానికి వాచీలు,ఆ తర్వాత విదేశీ పళ్ళ అమ్మకాలకి ప్రకటనలు,బూట్లతో నడిస్తే ఫలితం లేదు, ఉట్టికాళ్ళతో భూమి తగులుతూ నడవలి,అలా ....నడిస్తే ప్రమాదం అందుకుగాను భూమిని తగులుతూ కాలికి ప్రమాదం రాని రకంగ కాపర్ ప్లేట్లతో బూట్లు అని అమ్మకాలూ, ఎన్నని చెప్పను సారూ!ఇదీ నేటి వ్యాపార ట్రెండ్.

      Delete
  2. మరేఁ, నేనైతే గూగూల్ ఫిట్ యాప్ ఇన్స్‌టాల్ చేసుకుని రోజుకి సగటున ఓ పది కిలోమీటర్ల నడక ను సెట్ చేసుకుని ఇక్కడి పబ్లిక్ గార్డెన్ లోనో, పక్కనే ఉంటే ఓపెన్ గ్రౌండ్ లోనో తిరుగాడుతు ఉంటా.. ఇక్కడ నక్కల గుట్ట అని ఉంటుంది దానికి దగ్గరలోనే ఆ పబ్లిక్ గార్డెన్, మా ఇంటి నుండి సగటున మూడు కి. మీ., పైపెచ్చు మా చిన్నాన్న వారి ఇంటి నుండి ఒక కి.మీ. మాత్రమే ఉంటుంది. కాస్తెపుడైనా బోర్ కొడితే పక్కనే ఉండే పబ్లిక్ లైబ్రరి కి వెళ్తు ఉంటా.. వైజాగ్ లో ఉన్నపుడు సీతమ్మ పేట (ద్వారకానగర్) వెళ్ళెటపుడు అక్కడికి దగ్గరలో ఉండే పబ్లిక్ లైబ్రరికో లేదా ఉక్కునగరం అంబెడ్కర్ కళాక్షేత్రం లో గల గ్రంథాలయానికో, ఉక్కు క్లబ్ లైబ్రరి కి వెళుతు ఉండేవాణ్ణి.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      సామాన్యుడు కి.మీ కి 1250 నుండి 1500 అడుగులేస్తాడట. అలా చూస్తే మీరు ఎక్కువ నడుస్తున్నట్టు ఉంది, అదీ మంచిది కాదు.

      Delete
  3. బీపీ ఉండవలసినది 120/80 అనుకుంటానండీ.

    ReplyDelete
    Replies
    1. ఔనౌను, నిజమే.. శ్యామల్ రావు సర్ చెప్పినట్లు గానే రక్తపోటు (రుధిర పీడనం) డైయాస్టోలిక్ అంటే పంప్ కి పంప్ కి నడుమన హర్ట్ తీసుకునే ట్రాన్‌జిట్ హాల్ట్ దగ్గర నమోదయ్యేది.. అంటే ఆక్సిజెన్ రిచ్ బ్లడ్ హృదయప్రవేశం చేసేపటి పీడనమది షుమారు 80 mm Hg గాను, సిస్టాలిక్ అంటే లెఫ్ట్ వెంట్రికులర్ పీడనం షుమారు 120 mm Hg గాను ఉండాలి. ఇంతకు సర్వసాధారణంగా స్టెతోస్కోప్, థర్మోమీటర్, అంటాము గాని బీపీ అపరేటస్ అసలు పేలు దాదాపుగా తెలియదు అందరికి.. అదే స్పిగ్‌మోమ్యానోమీటర్.. ఇపుడు డిజిటల్ గాను, మరీ లేటెస్ట్ గా స్మార్ట్ వాచ్ లలో సెన్సర్ లతో మెజర్ చేసుకుంటున్నారు. ౩౫ ఏళ్ళ ౧౧ నెలల నాకే ఒక్క సారి 140/70mmHg, మరో సారి 105/45mmHg నడుమ ఫ్లక్చూయేటౌతుంటాయి..! PPBS: 120mg/dL, FBS: 98mg/dL. Pulse: 84bpm, SpO2: 98%, Perfusion Index: 2.8 గాను నమోదౌతున్నాయి.

      Delete
    2. శ్యామలీయం గారు,

      120/80 అన్నది పడవలలో ప్రయాణం చేసిన కాలం మాట. ఇప్పుడు 140/90 తప్పదు అనేవారు కొందరు, అదేం కాదు 60 వయసు దాటినవారికి 82+వయసు/90 better on higher side ఉండక తప్పదన్నవారు మరికొందరు, మన అధిదేవతలు దీన్ని 150/90 గా నిర్ణయం చేశేశారు అనేవారు మరికొందరు, ఎవరికి 120/80 ఉండే సావకాశమే లేదుపొమ్మంటున్నారు. దీనిని మార్చడం కుదరదని మందులకంపెనీలు అడ్డుపడుతున్నాయట. మనకి డాక్టర్ చెప్పినదే వేదం తప్పదు.
      Finally we have to follow, what our doctor said.

      With respect to first set 90/140 it is said it is to be revised as 120/170.

      Delete
    3. ఇదేదో కొంచెం శోధించవలసిన విషయం లాగానే కనిపిస్తోందండీ.

      Delete
    4. ఈమధ్యన వచ్చిన సూచిక ప్రకారం
      సాధారణం: <120 / <80
      స్వల్పాధిక్యత: 120-129 / <80
      అధికం(మొదటిదశ): 130-139 / 80-89
      అధికం(రెండవదశ): 140+ / 90+
      అధికం( ప్రమాదస్థాయి): 180+ / 120 +

      పైసంఖ్య లేదా క్రింది సంఖ్య ఏది పరిధిదాటినా దశమారినట్లే గ్రహించాలి. ఈ క్రొత్త సూచన April, 2018 నుండి అమలులోనికి వచ్చింది American Heart Association, the American College of Cardiology మరికొన్ని సంస్థల ద్వారా పైవివరాలు ప్రకటించబడ్డాయి. ముఖ్యంగా వయస్సును బట్టి కొంచెం ఎక్కువ ఉండవచ్చును అన్నది అపోహ మాత్రమే. ఐనా కొన్ని వెబ్‌సైట్లలో కూడా ఇలాంటి పొరపాటు కనిపించింది.

      Delete