Wednesday, 10 February 2021

Life cycle


 Courtesy:Whats app

32 comments:

  1. Beautiful video, Sir👌
    జీవితాన్ని full circle తిప్పి చూపించింది 👏🙏

    (45 యేళ్ళ వయసులోని ఆరాటాన్ని బాగా చెప్పింది 😁😁)

    ReplyDelete


  2. హేవిటో వీరి భేషజాలు :) ఒక్క ముక్కా అర్థం కాదూ.

    లైఫ్ ఏమిటి ? సైకిల్ ఏమిటి ? తిరగటమేమిటి ?

    హేవిటో అంతా ఓల్డు మేళము :)


    చలాకీ గా వుందామా, ఓ నాలుగు కందాలు రాసేసుకుందామా అని వుండక ప్చ్ ప్చ్ ప్చ్!


    జిలే‌బి

    ReplyDelete
    Replies
    1. కంద బచ్చళి, కందుకము, అలకందాన్, కందమూలీ, కంద ఈ పప్ ఊ, అనేకం దమన, లైఫీజ్ థ్రీ చిక్టీ దకం.. టడణ చజఞ కగఙ తదన పబమ లోకం దటసు వే ఇటీసు వేలంగానే యా

      Delete
    2. ఎవరి దురద వారిది, అందరికీ కంద దురదే ఉండాలంటే ఎలా?

      Delete
    3. యామో బోనగిరి గారు.. నాకేట్ తెలుస్తాద్ ఈ కందాల చంపక మాల.. ఈ తేనేతట్టు వంటి తేట.. ఈ తకళ్ళు మండవ గీతి.. కపీత్తిట దుదర కందకు వదలంరుటా చందాన బెదర్స్ కాస్త చందన మోహన్ రావు మాల్ ఐనట్టు.. మావూరి వెంకట రమణ మాల్ ఐనట్టు.. పెసరట్టు ఉప్మ కాస్త మంగళగిరిలో ఉప్మ దోస ఐన మాదిరి.. భియమ్‌డబల్యూ కాస్త బియ్యం డబ్బులైనట్టు.. హన్మకొండ దరి ఓ ఊరి పేరు డబ్బాలు

      Delete
    4. నా కామెంట్, జిలేబీ గారి కామెంట్ కి జవాబండి.

      Delete
    5. తెలుసునండి బోనగిరి గారు..

      Delete
    6. బుజ్జమ్మా!

      నీ మాట తంగం. శానా రోజుల తరవాత డెస్క్ టాప్ ఆన్ చేశా ఈవేళే, తెనుగులో రాయడానికి :) డాక్టర్ గారి అనుమతితితో

      Delete
    7. బోనగిరి సార్,
      జిలేబమ్మ ఎక్కడో అంటించుకుంది కంద దురద, ఇదిందరికి అంటించాలని చూస్తోంది సార్. జాగర్తా!

      Delete
    8. శ్రీధరా!

      भूल नही दॆना, भुला नही दॆना जमना खराब है दवा नही दॆना दावा नही दॆना :)

      Delete


    9. శానా రోజుల తరవాత డెస్క్ టాప్ ఆన్ సేసిన సుందర్ భమ్ లో మీకు శుభాకాంక్షలడి తాత గారు :)


      ఇక వరసెట్టి రోజు కో టపా వ్రాయుడీ!


      ఆల్ ది బెష్టు తో


      జిలేబి

      Delete
    10. शर्मा जी,
      भूलते नहीं कभी किसी ख़ास लोगों को, आखिर कभी कभी थोडी देर हो जाती है, वक्तों वक्तों बीच। कैसे हैं आप और आपकी तबीयत, यकीन करता हूँ कि आप कुशल हैं।

      Delete
    11. श्रीधरा

      पिछेले महीनॆ तबीयत अच्छा नही अभि सुधार रहा है

      बहुत षुकिरिया बडी मेहर बानी

      Delete
    12. కందమ్మా!

      ఆశలావు పీక సన్నం అంటే ఇదే

      Delete


    13. ఊపందుకోండి :)


      కందమ్మా! యిదె "ఆశలావు మరి పీకాయెన్ పరాకంబనన్"!
      మందూమాకులతోడు జీవితమ సామాన్యంబుగాబోయె! నా
      డెందంబందున శక్తి గూడె మరి నేడేకొంత! బ్లాగర్లతో
      సందర్భోచితమైన వ్యాఖ్యలిడుచున్ చక్కర్లనేకొట్టితిన్!



      జిలేబి

      Delete
    14. కుందమ్మా!
      ధన్యవాదాలు. ఇంగ్లీషోడు లుక్ బెఫోర్ యు లీప్ అన్నాడు. తొమ్మిదేళ్ళ కితం చూసుకోక దూకేశాను, ఇప్పుడు ఓపిక లేదు.

      Delete
  3. దీంట్లో “కందరాణి” గారు అన్న “భేషజాలు” ఎక్కడున్నాయి, శర్మ గారు 🤔? మెట్ట వేదాంతం అంటే అనచ్చేమో గానీ భేషజం ఏమిటి, భేషజం 😁?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట సార్,

      తంగాచ్చి ఏమనైనా చెల్లించుకోగలదు సార్!

      Delete

  4. కంద బచ్చళి ! కందుకము !


    అహో! ఏమి ఈ దురహంకారము !

    ఎవరక్కడ!

    ఈ బుడతడికి వేయి...


    :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బిజిలే అమ్మణ్.. ధన్యుడిని ఆనాడు దుషటచతుషటయం వలన ఘటోత్కచుడి అనుచరులకు వేసినారట వీరతాళ్ళు.. నాకు సహస్ర వీరతాళ్ళ.. జై భవాని.. దురహంకారము కాదు సుమి.. మిక్కిలి ఆనందానికి గుళిక అంతే.. :)

      Delete


  5. భేషజములు లేవా! డంబములు లేవా! లేకున్నచో మనుజిడిట్లు తల పట్టుకొనునా జీవన ప్రస్థాన మనెడు పిస్తా బాదాములలో !



    జిలేబి

    ReplyDelete
  6. ఎవరెచ్చోటనొ సక్సస్
    కవరాయెనొ లేదొ సారు కాస్త తెలుపుదూ ?
    తవరెటనో మేమెటనో
    వివరాలను స్కేలుగట్టి వేయుడు పట్టీ .


    ReplyDelete
    Replies
    1. రాజా సాబ్!
      ఇందులో ఎవరిలెక్క వారిదే :)

      Delete
  7. వామ్ము నీళ్ళు తాగు , వాపులు - కీళ్ళలో
    నొప్పిదొలగు , గౌటు తప్పుకొనును ,
    జరను నంటి వచ్చు జాయింట్ల వాపులు
    సాంత మొనర గాదు , కొంత వెసులు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      జరలో రుజ తప్పనిదీ, ఊర్ములలో ఒకటికదా! మరొకరికి ట్రాన్స్ఫర్ చేసే సావకాశమూలేదు :) అనుభవించాల్సిందే :)

      Delete
  8. మీకు తెలియనిది కాదు గానీ తన జరను (శాపం మూలంగా ప్రిమెచ్యూర్ గా వచ్చినది అనుకోండి, అయినా జర జరే కదా) ట్రాన్సఫర్ చేసినవాడు ఒకడు ఉన్నాడండోయ్. అతనే యయాతి. అఫ్కోర్ల్ అదంతా పురాణకాలం నాటి విశేషం. మీరన్నట్లు ఎవరి శరీరబాధలు వారు అనుభవించ వలసిందే.

    ReplyDelete
    Replies
    1. యోగులు ఇతరుల శరీరబాధలను తమకు ఆపాదించుకోవటం చేయగలరు. ఆ విధంగా చేయటం లోకోపకారం‌ కోసమే కాని మహిమను చాటుకోవాలని కాదు. అవసరమైన పక్షంలో యోగులు తమ శరీరబాధలను చేతికఱ్ఱకో, యోగదండానికీ, మరేదైనా వస్తువుకో తాత్కాలికంగా బదిలీ చేస్తూ ఉంటారు. తాత్కాలికంగా అనటం దేనికంటే వారు తమతమ ప్రారబ్ధకర్మను అనుభవించటానికే మ్రొగ్గుచూపుతారు కాని మరుజన్మకు వాయిదా వేయటానికి ఇచ్చగించరు. పురాణకాలంలోనే కాదు ఆధునిక కాలంలో కూడా అనేకులు ఈవిధంగా చేయటం కనిపిస్తుంది. బి.రామరాజు గారి ఆంద్రయోగులు (ఎనిమిది భాగాల) గ్రంథంలో అనేకమంది యోగుల సచ్చరిత్రాలు పరిశీలించినప్పుడు ఇది స్పష్టంగా అవగతం అవుతుంది.

      Delete
    2. శ్యామలీయం వారు,

      సామాన్యులు సాధ్యం కాదు కదండీ :)

      Delete
    3. విన్నకోటవారు,
      అది పురాణ కాలం నాటి మాట.నేడు సాధ్యం కాదు :)బాధలు శోకాలు,సంతోషాలు ఎవరివి వారే అనుభవింపక తప్పదు సార్!
      ఆకలి,దప్పిక, జర,మరణం,మోహం,దుఃఖం ఎఅవరివి వారే అనుభవించాలి. ”ఎవరి చావు వారే చావాలి” సార్ !

      Delete
  9. కానీ, సారూ! వేసట
    మానుపగాలేముగాని,మంచిపలుకులన్
    మేనున యలసటదీర్పగ
    ధ్యానించుటజేయలేమ, దామోదరునిన్ ?

    ReplyDelete
    Replies
    1. అంతే కదు రాజావారు.

      Delete