నిజమండి! ఇప్పటికి ప్రభుత్వం మూడు సార్లు రేషన్ ఇచ్చిందండి, డబ్బులు కూడా ఇచ్చినట్టే ఉంది, పూర్తిగా తెలీదు. ఏప్రిల్ మూడవ వారం నుంచి పల్లెలలో పనులు ఊపందుకున్నాయి. కలిగిన వారు ఇంటింటికి బియ్యము కూరలు పంచారు. కొందరు భోజనం పేకట్లు నిత్యమూ పంచారు. ఏ ఒక్కరూ ఆహారం లేక మాడలేదు. భోజనం నిద్ర సరిలేక మాడిన వారు పోలీస్, వైద్య సిబ్బంది.పై పనులన్నీ జరగడానికి కూలీలు పని చేస్తే జీతాలిచ్చారు. మన సమాజం పక్కవారిని బాగానే పట్టించుకుంది. అన్ని చోట్ల ఇలా జరిగి ఉండకపోవచ్చు.
విన్నకోటవారు, అలాగే అనిపిస్తూందండి.పల్లెలలో కూడా ఆడవారి క్యూ మందు షాపుల దగ్గర కనపడుతున్నాయండి. మరో చిత్రం ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒక మందుకొట్టు దగ్గర మందుకొని అక్కడే మూత తీసి గడగడా రా తాగేసి సీసావిసిరేసి వె ళ్ళింది. గొంతెంత ఎండిపోయిందో పాపం :) ఇటువంటి పరిస్థితి వస్తుందని లాక్ డవున్ మూడో రోజే ఊహించానండి :)
మీరు పెట్టిన వీడియోలోని “మందుబాబు“ కనీసం ఒకపక్క నుండి “మందు” , ఒకపక్క నుండి నీళ్ళు ఒకేసారిగా నోట్లోకి పోసుకున్నాడు. ఆ అమ్మాయి “రా” తాగేసిందంటే మందు మహా “రా” ణి అయ్యుంటుంది 😁. ఇన్నిరేజులూ “మందు” లేక ఎంత విలవిల్లాడిపోయిందో, పాపం!🙂
ఈ “మందు” మహాయోగం ఎన్నాళ్ళుంటుందంటారు? తయారీ కంపెనీల దగ్గర కూడా స్టాక్ అయిపోయేటంత వరకే కదా? లేక ఆ కంపెనీలు తిరిగి ఉత్పత్తి మొదలెట్టచ్చనే సడలింపు కూడా ఇచ్చారా?
విన్నకోటవారు, ఇంతగా గొంతెండి పోవడం ప్రొహిబిషన్ కాలం లో కూడా లేదండి.ఈ నెలన్నరలోనూ నిక్కచ్చిగా అమలైనట్టే ఉందండి, చూస్తుంటే.ఇదెంత కాలం అంటారా? స్టాక్ లేకపోవడం సమస్యలేదండి. ముడి సరుకు ఉత్పత్తి నెల ముందునుంచే మొదలైనట్టుంది :) క్యూ ల గురించా! :) కొన్ని రోజులుంటుందండి. కొంతమంది లక్షదాకా కొనుబడులున్నాయట, దాని పై కేసులు వగైరా నడుస్తున్నాయిటండి. లాక్ డవున్ ఎంత కాలం సాగుతుందోనని భయంతో కొనుగోళ్ళు, కొంతమంది బ్లాక్ లో అమ్ముకోవచ్చని, ఇలా రకరకాలు. పదిహేడుతో ఇది ఆఖరేనండి. పల్లెలు బిజీగా ఉన్నాయండి. మరో రెండు,మూడు వారాల్లో తొలకరి వ్యవసాయ పనులు మొదలవుతాయండి. పట్నవాసాల సంగతి తెలీదండి
అతని ఆరాటం చూస్తే తిండి లేకపోయినా ఉండగలడు కానీ మద్యం లేకుంటే బతకలేడు అనిపిస్తుంది. అలాంటి వారికి మద్యం నిత్యావసర వస్తువు అయిపోయింది sir.
ReplyDeleteనిజమండి!
Deleteఇప్పటికి ప్రభుత్వం మూడు సార్లు రేషన్ ఇచ్చిందండి, డబ్బులు కూడా ఇచ్చినట్టే ఉంది, పూర్తిగా తెలీదు.
ఏప్రిల్ మూడవ వారం నుంచి పల్లెలలో పనులు ఊపందుకున్నాయి. కలిగిన వారు ఇంటింటికి బియ్యము కూరలు పంచారు. కొందరు భోజనం పేకట్లు నిత్యమూ పంచారు. ఏ ఒక్కరూ ఆహారం లేక మాడలేదు. భోజనం నిద్ర సరిలేక మాడిన వారు పోలీస్, వైద్య సిబ్బంది.పై పనులన్నీ జరగడానికి కూలీలు పని చేస్తే జీతాలిచ్చారు. మన సమాజం పక్కవారిని బాగానే పట్టించుకుంది. అన్ని చోట్ల ఇలా జరిగి ఉండకపోవచ్చు.
// “ ఆత్రం” //
ReplyDeleteనెలన్నర నుండీ గొంతెండి పోయుంటుంది, పాపం 😁😁.
విన్నకోటవారు,
Deleteఅలాగే అనిపిస్తూందండి.పల్లెలలో కూడా ఆడవారి క్యూ మందు షాపుల దగ్గర కనపడుతున్నాయండి. మరో చిత్రం ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒక మందుకొట్టు దగ్గర మందుకొని అక్కడే మూత తీసి గడగడా రా తాగేసి సీసావిసిరేసి వె ళ్ళింది. గొంతెంత ఎండిపోయిందో పాపం :)
ఇటువంటి పరిస్థితి వస్తుందని లాక్ డవున్ మూడో రోజే ఊహించానండి :)
మీరు పెట్టిన వీడియోలోని “మందుబాబు“ కనీసం ఒకపక్క నుండి “మందు” , ఒకపక్క నుండి నీళ్ళు ఒకేసారిగా నోట్లోకి పోసుకున్నాడు. ఆ అమ్మాయి “రా” తాగేసిందంటే మందు మహా “రా” ణి అయ్యుంటుంది 😁. ఇన్నిరేజులూ “మందు” లేక ఎంత విలవిల్లాడిపోయిందో, పాపం!🙂
Deleteఈ “మందు” మహాయోగం ఎన్నాళ్ళుంటుందంటారు? తయారీ కంపెనీల దగ్గర కూడా స్టాక్ అయిపోయేటంత వరకే కదా? లేక ఆ కంపెనీలు తిరిగి ఉత్పత్తి మొదలెట్టచ్చనే సడలింపు కూడా ఇచ్చారా?
విన్నకోటవారు,
Deleteఇంతగా గొంతెండి పోవడం ప్రొహిబిషన్ కాలం లో కూడా లేదండి.ఈ నెలన్నరలోనూ నిక్కచ్చిగా అమలైనట్టే ఉందండి, చూస్తుంటే.ఇదెంత కాలం అంటారా? స్టాక్ లేకపోవడం సమస్యలేదండి. ముడి సరుకు ఉత్పత్తి నెల ముందునుంచే మొదలైనట్టుంది :) క్యూ ల గురించా! :) కొన్ని రోజులుంటుందండి. కొంతమంది లక్షదాకా కొనుబడులున్నాయట, దాని పై కేసులు వగైరా నడుస్తున్నాయిటండి.
లాక్ డవున్ ఎంత కాలం సాగుతుందోనని భయంతో కొనుగోళ్ళు, కొంతమంది బ్లాక్ లో అమ్ముకోవచ్చని, ఇలా రకరకాలు. పదిహేడుతో ఇది ఆఖరేనండి. పల్లెలు బిజీగా ఉన్నాయండి. మరో రెండు,మూడు వారాల్లో తొలకరి వ్యవసాయ పనులు మొదలవుతాయండి. పట్నవాసాల సంగతి తెలీదండి
https://www.bbcnewslive.in/2020/05/blog-post_92.html?m=1
ReplyDeleteబోనగిరిగారు,
Deleteమేరా భారత్ మహాన్