ఇంటిల్లపాది కుంకుడు కాయ రసంతోనే ఆరోగ్య స్నానం చేశాం. ఒక కష్టం గట్టెక్కేం. మరోటి గడుస్తోంది, ఎది నిలవదు కదా! కలిమి నిలవదు, లేమీ నిలవదు. కష్టం నిలవదు, సుఖమూ నిలవదు.
కొంతమంది ఫోన్ నెంబర్ అడిగారు మెయిల్లో ఇవ్వలేదు, కవిని కదా ( కనపడదు, వినపడదు) ఇది మీకు అనుభవమేగా :)
ఫోన్ నెంబర్ ఇవ్వనందుకేమైనా అనుకున్నారేమో అని చిన్న అనుమానం :)
తిరిగి స్వాగతం శర్మ గారూ. మీ టపా చూస్తే కుంకుడుకాయ రసంతో స్నానం చేసినంత ఫ్రెష్ గా అనిపిస్తోంది.
ReplyDeleteమీ అందరి ఆరోగ్యాలు మెరుగు పడ్డాయని ఆశిస్తాను.
విన్నకోట నరసింహా రావుగారు,
Deleteఇంటిల్లపాది కుంకుడు కాయ రసంతోనే ఆరోగ్య స్నానం చేశాం. ఒక కష్టం గట్టెక్కేం. మరోటి గడుస్తోంది, ఎది నిలవదు కదా! కలిమి నిలవదు, లేమీ నిలవదు. కష్టం నిలవదు, సుఖమూ నిలవదు.
కొంతమంది ఫోన్ నెంబర్ అడిగారు మెయిల్లో ఇవ్వలేదు, కవిని కదా ( కనపడదు, వినపడదు) ఇది మీకు అనుభవమేగా :)
ఫోన్ నెంబర్ ఇవ్వనందుకేమైనా అనుకున్నారేమో అని చిన్న అనుమానం :)
నెనరుంచండి.
Deleteకుంకుడు కాయ రసముతో
డెంకణమిడి తానము మజ డెందంబరయన్
కంకటకమువలె గంటిన్
జంకెయొనర్చెడు నలతలు శాంతిని గనెనౌ
ReplyDeleteవెల్కం బెక బెక
జగమెరిగిన అనపర్తీశుని నెంబరు జగద్విదిత మై అంతర్జాలమున తేలియాడు చుంటే అడిగిన వారెవరండీ మెయిల్ లో :) నాకు మెయిల్ పంప మని చెప్పండి ళింకు పంపిస్తా :)
జిలేబి
మా వూరికి టికెట్ ఇవ్వండి అన్నట్లుంది జిలేబి గారూ 🙂. మీకు మెయిల్ పంపాలంటే మీ మెయిల్-ఐడి ఏవిటో మీరు చెప్పాలిగా ముందు ☝️🙂.
ReplyDeleteపైన నేను పెట్టిన వ్యాఖ్యకు ఈ క్రింది జవాబు జిలేబి గారు తన బ్లాగ్ లో ఇచ్చుకున్నారు 🙄.
ReplyDeletehttp://varudhini.blogspot.in/2017/09/blog-post_13.html?
Zilebi Sep 24, 2017, 12:31:00 PM
మా వూరికి టిక్కెట్టొక
టీవయ్యా యన్నటుండె! టెంకణమమ్మా
ఓ వయ్యారీ యెచటన్
లేవే మీ మెయిలు ! యెట్లు లెస్సగ బంపన్ ?:)
---/////---
పద్యం విసిరితే సరిపోదు జిలేబి గారూ. మెయిల్-ఐడి ఇవ్వాలి.
విన్నకోటవారూ,
Deleteఎందుకు కొరివితో తలగోక్కుంటున్నారూ?!
Mea culpa శ్యామలరావు గారూ 🙁.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteఅంత మాటొద్దు :) గచ్చపొదకి దూరంగా ఉండడం....
నెనరుంచండి