Friday, 21 July 2017

చెప్పండి కాస్త మీరు



ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగు కొరకు నేను బర్హా ఉపకరణం  వాడుతున్నాను. మంచి ఉపకరణం ఇబ్బందులు లేనిది చెప్పండి కాస్త మీరు :)

6 comments:

  1. నేను లేఖిని lekhini.org వాడుతుంటాను. బాగానే ఉంది. ప్రయత్నించవచ్చు.

    ReplyDelete
  2. శర్మగారూ,
    మీరు ప్రముఖ్ వాడండి. దీని లింకు http://www.vishalon.net/pramukhime/windows అక్కడ Download బటన్ ఉంటుంది.

    ప్రముఖ్ సహాయంతో 20 భారతీయ భాషల్లో సులభంగా తైపు చేసుకోవచ్చును.
    నేను అనేక సంవత్సరాలుగా వాడుతున్నాను. ఇబ్బందులేమీ‌ లేవు.

    ఇది కూడా transliteration విధానంలోనే పనిచేస్తుంది. అంటే క కోసం ka అని టైపుచేయటం అన్నమాట.

    ఒకభాషనుండి మరొకభాషకు సులువుగా మళ్ళుతూ‌ మరీ టైప్ చేయవచ్చును. తప్పక ప్రయత్నించండి.

    ReplyDelete
  3. నేరుగా తెలుగులోనే టైపు చేయటం బెటర్ శర్మగారూ. దానికోసం ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇన్ స్క్రిప్ట్ కీబోర్డ్ లే ఔట్ ఇస్తాను. ప్రయత్నించండి. ఈ కీబోర్డ్ ఎనేబుల్ చేసుకోవటం కూడా ఈజీనే. మీరు విండోస్ 7 లేదా 8 లేదా 10 వాడుతున్నట్లయితే సిస్టమ్ లో కొద్దిగా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఈ క్రింది లింక్స్ పరిశీలించండి.
    1) http://telugu.indiatyping.com/index.php/telugu-keyboard/activate-telugu-inscript-keyboard
    2)https://www.youtube.com/watch?v=7I7jva_BQ7M
    3)http://ildc.in/images/inscript-kb/Telugu-Inscript-Layout.jpg

    ReplyDelete

  4. బరాహకు ఏమి కష్టంబొచ్చెను ?

    ReplyDelete
  5. https://www.google.co.in/inputtools/windows/

    ఇది మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి

    ReplyDelete
  6. మిత్రులువిన్నకోట నరసింహా రావు గారు,శ్యామలీయంగారు, Sravan Babuగారు, శ్రీనివాస్ జీ

    శ్రమతీసుకుని నాకు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీటిని చూసి నాకు బాగున్నదానిని ఎన్నుకుంటాను.
    ధన్యవాదాలు.

    ReplyDelete