21, జులై 2017, శుక్రవారం

చెప్పండి కాస్త మీరు



ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగు కొరకు నేను బర్హా ఉపకరణం  వాడుతున్నాను. మంచి ఉపకరణం ఇబ్బందులు లేనిది చెప్పండి కాస్త మీరు :)

9, జులై 2017, ఆదివారం

గోవు మా లచ్మికి కోటిదండాలు.


గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే పుణ్యమంటారు. నేడురాజకీయ
   పక్షాలన్నీ గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి,ఎంత పుణ్యం దక్కేనో ....