విళంబి అన్నది విలంబి కూడా కావచ్చును. విలంబి అంటే విలంబము (ఆలస్యము) చేయించునది అని కదా విగ్రహం. అలా బాగానే ఉంది. వలంబి అన్నదానికి అర్థం ఎక్కడా కనిపించలేదు. హేవలంబి ఎక్కడిదో మరి తెలియదు. హేమలంబి అన్నదానికి అన్వయం బోధపడటం లేదు. అది కూడా సరైన పదంకాదేమో!
శ్యామలీయం గారు, హే! మదంబ నా తెనుగు జాతిని రక్షించి కాపాడు తల్లీ! ఈ వత్సరారంభమే పేరుతో సహా తగాదాయే! వత్సరంలో ఐక్యత ఒక పాలు, అనైక్యత తొంభై తొమ్మిది పాళ్ళు. మిత్రత్వం ఒకపాలు, కొట్లాటలు తొంభైతొమ్మిదిపాళ్ళు సూచితం నా పంచాంగంలో! :) ఎవరిష్టం వారిది... నూతన వత్సరాది శుభకామనలు. ధన్యవాదాలు.
శర్మ గారేమో వేలాడే బంగారం హేమలంబ అంటారు మా ఆంధ్ర జ్యోతి పంచాంగ శ్రవణం వారేమో ఏకంగా హేమకూటం అంటూ ఆ అద్రి పై న స్వామి వారంటూ హేమలంబుడంటూ కథాశ్రవణం గావిస్తున్నారు :)
ReplyDeleteఓ హేమలంబ అన్న పేరు కూడా ఉందన్నమాట !
హేవిలంబ ! హేవిళంబి !
హేమలంబ !
ఉగాది శుభకామనలతో
జిలేబి సహిత
జిలేబి
Zilebiగారు,
Deleteవేలాడే బంగారం.
మీ చిత్తం మీరేదనుకుంటే అదే౩ కరక్టూ :)
హేమలంబ/హేమలంబి/హేవిలంబ/.../హే! మదంబ నామ సంవత్సర శుభకామనలు
ధన్యవాదాలు.
అసలు పేరు హేమలంబయే జిలేబి గారు
ReplyDeleteastrojoyd గారు,
Deleteఅమ్మవారికి కలిసొచ్చే సంవత్సరం నారదాయనమః :)
నూతన వత్సరాది శుభకామనలు
ధన్యవాదాలు.
ReplyDeleteనాకు తెలిసినంతలో హేమలంబ వత్సరం పేరు లే దండి ; హేవిళంబి లేక హేవిళంబ (doubtful if this is correct ; most appropriate looks like హేవిళంబి)
జిలేబి
Zilebiగారు,
Deleteఅస్తు! అస్తు!!
ధన్యవాదాలు.
ఏది సరైనదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోవాలి. పిట్స్బర్గ్ ఏడుకొండల స్వామి గుడి వారి క్యాలెండర్లో "హేవళంబి" అని వేశారు.
ReplyDeleteఅన్యగామి గారు,
Deleteచిన్నప్పటి నుంచి హేమలంబి/హేమలంబ అనే చదువుకున్నాం. పెద్దలూ అలాగే చెబుతున్నారు, కొత్తమాటలూ వింటున్నాం హే! మదంబ నామ సంవత్సరమనుకుంటే సరిపోతుందేమో కదా!
నూతన వత్సరాది శుభకామనలు.
ధన్యవాదాలు.
విళంబి అన్నది విలంబి కూడా కావచ్చును. విలంబి అంటే విలంబము (ఆలస్యము) చేయించునది అని కదా విగ్రహం. అలా బాగానే ఉంది. వలంబి అన్నదానికి అర్థం ఎక్కడా కనిపించలేదు. హేవలంబి ఎక్కడిదో మరి తెలియదు. హేమలంబి అన్నదానికి అన్వయం బోధపడటం లేదు. అది కూడా సరైన పదంకాదేమో!
ReplyDeleteశ్యామలీయం గారు,
Deleteహే! మదంబ నా తెనుగు జాతిని రక్షించి కాపాడు తల్లీ!
ఈ వత్సరారంభమే పేరుతో సహా తగాదాయే!
వత్సరంలో ఐక్యత ఒక పాలు, అనైక్యత తొంభై తొమ్మిది పాళ్ళు. మిత్రత్వం ఒకపాలు, కొట్లాటలు తొంభైతొమ్మిదిపాళ్ళు సూచితం నా పంచాంగంలో! :)
ఎవరిష్టం వారిది...
నూతన వత్సరాది శుభకామనలు.
ధన్యవాదాలు.
ReplyDeleteఓహేవళంబి ! మా గో
జీ హృదయపు హేమలంబ ! జిరజిర రమణీ !
ఓహేవిళంబి ! యెల్లరు
బాహమి సహృదయతగల్గ భాసిల్లు భళీ !
జిలేబి
ReplyDeleteరాజన్న చెప్పెను జి లే
బీ జవ గొను హేవిళంబి ! బిరబిర గానన్
గోజీ న హేమలంబగ
రాజస మొప్పగ గనపడి రాణించితివీ !
జిలేబి
జిలేబిగారు,
Deleteఎవరు ఏపేరుతో పిలిచినా శుభం జరగాలంతే
ధన్యవాదాలు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteనూతన వత్సర శుభకామనలు
బ్లాగ్ మొదలుపెట్టండి, లలితమ్మాయ్ బానే చెప్పిందిగా.
ధన్యవాదాలు.
ReplyDeleteశర్మ గారేమో వేలాడే బంగారం హేమలంబ అంటారు మా ఆంధ్ర జ్యోతి పంచాంగ శ్రవణం వారేమో ఏకంగా హేమకూటం అంటూ ఆ అద్రి పై న స్వామి వారంటూ హేమలంబుడంటూ కథాశ్రవణం గావిస్తున్నారు :)
అబ్బే యిది విళంబి వచ్చే దాకా తేలేటట్లు లేదు :)
జిలేబి
చివరాకర్న, చక్త్రంలో 60వ సంవత్సరంగా, అక్షయ నామసంవత్సరం వస్తుంది. అది అక్షయా? క్షయా అన్న విషయంపై తగువొస్తుంది! ఈ మధ్యలో ఇంకెన్ని తగవులో మరి.
Deleteతెనుగు నూతన సంవత్సర (హేవిళంబి ఉగాది) శుభాకాంకలు.
ReplyDeletepuranapandaphani గారు,
Deleteనూతన వత్సరది శుభకామనలు
ధన్యవాదాలు.
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteanyagaamiగారు,
Deleteనూతన వత్సరాది శుభకామనలు
ధన్యవాదాలు.