Tuesday, 29 November 2016

నిలబడితే కలబడుతుంది

నిలబడితే కలబడుతుంది, కలబడితే నిలబడుతుంది, ఏంటది?

3 comments:

  1. Replies
    1. అజ్ఞాత గారు,

      బొంగరాన్ని తిప్పితే కొద్ది సేపే తిరుగుతుంది, ఆ తరవాత పడిపోతుంది, అంతే!
      ఇది కాదు ఆలోచించండి :)
      ధన్యవాదాలు.

      Delete
    2. "నిలబడితే కలబడేది,కలబడితే నిలబడేది "

      "సమాజం"

      ధన్యవాదాలు

      Delete