నల నల్లని నేరేడు పళ్ళు. నోరూరిస్తున్నాయి..పరువపు పళ్ళు... చక్కెర జబ్బుని దూరం చేసే పళ్ళు... శర్మ గారి బ్లాగులో కనువిందుచేసిన పళ్ళు... . (అబ్బో ..నాకూ కవిత్వం అబ్బిందే..అంతా జిలేబీ మాత మహిమ)
ఓలేటి వారు, సాధారణంగా శ్రావణం లో వస్తాయి, మరీ సంవత్సరం ఇప్పుడే వచ్చేశాయి. భోజరాజు దర్శనమైతే చాలు కవిత్వం చెప్పేవారట, మరి జిలేబిగారు నేటి కాలపు భోజరాజులేమో ! :) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినేరేడు పండ్లు మధు మే
హా రాబందును జిలేబి హరణము జేయున్ !
మీరా పండ్లను జ్యూసుగ
ఆరాముగ గైకొనంగ ఆకయు జేర్చున్ !
సావేజిత
జిలేబి
జిలేబిగారు,
తొలగించండికాలం కాని కాలంలో కనపడ్డాయి,నేరేడు పళ్ళు, సంతలో. వీటిని తిన్నా, గింజలు పొడి చేసుకు వాడినా డయాబెటీస్ కి మంచి మందే!
ధన్యవాదాలు.
నల నల్లని నేరేడు పళ్ళు.
రిప్లయితొలగించండినోరూరిస్తున్నాయి..పరువపు పళ్ళు...
చక్కెర జబ్బుని దూరం చేసే పళ్ళు...
శర్మ గారి బ్లాగులో కనువిందుచేసిన పళ్ళు... .
(అబ్బో ..నాకూ కవిత్వం అబ్బిందే..అంతా జిలేబీ మాత మహిమ)
ఓలేటి వారు,
తొలగించండిసాధారణంగా శ్రావణం లో వస్తాయి, మరీ సంవత్సరం ఇప్పుడే వచ్చేశాయి. భోజరాజు దర్శనమైతే చాలు కవిత్వం చెప్పేవారట, మరి జిలేబిగారు నేటి కాలపు భోజరాజులేమో ! :)
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభోజ రాజు యిచట భోగ జిలేబిగ
అవ తరించె మీదు, ఆట పాట
లనగ నాటి కథల కాణాచి మాచన
ఒజ్జ పలుకు మాట కోరి వచ్చె !
చీర్స్
జిలేబి
జిలేబిగారు,
రిప్లయితొలగించండిఆనందం, పరమానందం.
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఆనందం పరమానం
దానందం ! ఈ జిలేబి దరువే జూడన్ !
ఓ నందన వన రాజా !
గానం నీదే అధరపు గాత్రము నీదే !
ఎట్లైన ఆఖురు మాట మందైతే ఆ కిక్కే వేరప్పా ఆ ఆ ఆ....
రిప్లయితొలగించండిRamana vamaraju గారు,
తొలగించండిఈ తెగులున్నవాళ్ళు కిక్కిచ్చే మందేసుకుంటే ఇక ముందు మందు అవసరమే లేదండి... :) ఒకటే కిక్కు... :)
ధన్యవాదాలు