11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ఎవరో చెప్పగలరా?

Courtesy:Old Indian photos

8 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. శివరామ ప్రసాద్ గారు,
      నిజంగానే ఇబ్బంది పెట్టినట్టున్నా.
      ఇది లోకనాయక్ జయప్రకాష్ నారాయణ వయసులో ఫోటో.

      తొలగించండి
  2. ప్చ్ ప్చ్ :(
    క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది:)
    అడవి బాపిరాజు గారు మహానుభావుడే గానీ కాకపోతే ఈ ఫొటో LIFE మేగజైన్ మీద అచ్చయినట్లు కనిపిస్తోంది కాబట్టి ఎవరో జాతీయస్ధాయి ప్రముఖుడు అయ్యుండాలి - ఆనాటి జాతీయస్ధాయి రాజకీయ నాయకుడు ఎవరన్నానా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      కొశ్చన్ పేపర్ కొంచం కష్టంగానే ఉంది కదూ.
      లోకనాయక్ ఫోటో అండీ

      తొలగించండి
  3. ‘లోక్ నాయక్’ జయప్రకాశ్ నారాయణ్

    రిప్లయితొలగించండి