జిలేబి గారు, జ్యోతిషాన్ని భారతదేశంలో ఎక్కువ మంది నమ్ముతారు, అలాగని చేతులు ముడుచుకు కూచోరు :) స్వయంకృషి చేస్తారు. భగవన్నిర్ణయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అదీ సంగతి. నేను చెప్పినవన్నీ నిత్యమూ అందరూ అనుకునేవే, నాకు గ్రహాల సంపుటిలో అనిపించిందంతే. ధన్యవాదాలు.
ఏమండీ కష్టే ఫలే వారు,
ReplyDeleteదీనికి మించి స్వయం కృషి ని రాష్ట్రం నమ్ముకోవాలి గాని అన్నీ ఇట్లా ‘fated’ గా అనుకుంటే ఎట్లా అండీ ??
ఈ విషయాలు జరిగితే ఆ హా మేం ఆ రోజే చెప్పాం అంటారు !
జరుగ క పోతే అంతా ‘ఈశ్వరేచ్చ ఓ శాంతి శాంతి శాంతి అంటూ మాట దాట వేస్తారు -అంతా మన మంచి కే సుమీ అంటూ !
అసలు ఈ జాతకాలు, జ్యోతిష్యం గట్రా ల మీద నమ్మకం తో నే దేశాభివృద్ధి కుంటు పడుతుందేమో !
ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఎంత దాక భారద్దేశం భరించాలి ? (ప్రశ్న – దీనికీ ప్రశ్న వేసే చూస్తా మంటారేమో మరి !)
నిజంగా నే ఈ ముహూర్త బలం గట్రా లు ఉన్నాయా ? అసలు ఇవి మూఢ నమ్మకాలే మరి . హుష్ కాకీ ?
జిలేబి
(హమ్మయ్య ! భుక్తా’ ఆయాసం; తీరింది నారదా!)
జిలేబి గారు,
Deleteజ్యోతిషాన్ని భారతదేశంలో ఎక్కువ మంది నమ్ముతారు, అలాగని చేతులు ముడుచుకు కూచోరు :) స్వయంకృషి చేస్తారు. భగవన్నిర్ణయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అదీ సంగతి.
నేను చెప్పినవన్నీ నిత్యమూ అందరూ అనుకునేవే, నాకు గ్రహాల సంపుటిలో అనిపించిందంతే.
ధన్యవాదాలు.