ఉన్నఊరువాడికి కాటిభయం......
ఉన్న ఊరువాడికి కాటిభయం పొరుగూరు వానికి నీటి భయం అని నానుడి. ఉన్నవూరువాడికి ఆ ఊళ్ళో ఉన్న వల్లకాడంటే భయం, పొరుగూరివాడికి ఎక్కుడున్నదయినా చెరువు, నదులలో దిగడమంటే భయం. దీనికి కారణాలు విశ్లేషిద్దాం.........continue at కష్టేఫలే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి