ఈ చిత్రాన్ని చూస్తుంటే , అనేక రూపాలు ఙ్నప్తికొస్తున్నాయి . ముడతలు పడ్డ శరీరం అందంగా అగపడదు , కాని అలలు దగ్గఱ దగ్గఱగా చేరి ముడతలు పడ్డ శరీరంలా అగపడ్తున్నా అందంగా వున్నది . ఎక్కడిదో ఈ చిత్రం తెలియచేయగలరు .
శర్మాజీ, ఈ ఫోటో గోదావరి బేరేజి మీదనుంచి పాత ఆనకట్ వైపు తీసినది. అలలున్న చోటు పాత ఆనకట్ దగ్గర నీరు నిలవ ఉండే చోటు. మనుషులు నిలుచున్న చోట ఆనకట్ తలుపులుండేవి. ఆ కిందది రహదారి, దాని కింద నున్నది రాతి కట్టు రేంప్. లోతయిన చోట నీరు నిలబడినపుడు గాలికి కలిగిన అలలే అవి. అందంగా కనపడితే ఫోటో తీశా.నచ్చినందుకు
Beautiful pics:-):-)
రిప్లయితొలగించండిఎగిసే అలలు గారు,
తొలగించండిధన్యవాదాలు.
ఈ చిత్రాన్ని చూస్తుంటే , అనేక రూపాలు ఙ్నప్తికొస్తున్నాయి .
రిప్లయితొలగించండిముడతలు పడ్డ శరీరం అందంగా అగపడదు , కాని
అలలు దగ్గఱ దగ్గఱగా చేరి ముడతలు పడ్డ శరీరంలా అగపడ్తున్నా అందంగా వున్నది .
ఎక్కడిదో ఈ చిత్రం తెలియచేయగలరు .
శర్మాజీ,
తొలగించండిఈ ఫోటో గోదావరి బేరేజి మీదనుంచి పాత ఆనకట్ వైపు తీసినది. అలలున్న చోటు పాత ఆనకట్ దగ్గర నీరు నిలవ ఉండే చోటు. మనుషులు నిలుచున్న చోట ఆనకట్ తలుపులుండేవి. ఆ కిందది రహదారి, దాని కింద నున్నది రాతి కట్టు రేంప్.
లోతయిన చోట నీరు నిలబడినపుడు గాలికి కలిగిన అలలే అవి. అందంగా కనపడితే ఫోటో తీశా.నచ్చినందుకు
ధన్యవాదాలు.
chala bagunnayi
రిప్లయితొలగించండిస్వప్నాజీ,
తొలగించండిధన్యవాదాలు.