tag:blogger.com,1999:blog-295873840076434815.post7308237695045593873..comments2024-03-28T09:26:00.505+05:30Comments on కష్టేఫలి : శ్రీమాత్రేనమఃsarmahttp://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-295873840076434815.post-60742884735142344172023-05-26T09:20:51.398+05:302023-05-26T09:20:51.398+05:30
Anonymous25 May 2023 at 18:53
ధన్యవాదాలు.
అదేంటో ...
Anonymous25 May 2023 at 18:53
ధన్యవాదాలు.
అదేంటో జిలేబి చెప్పాలి గా :)
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-31581936134807718942023-05-26T09:19:27.669+05:302023-05-26T09:19:27.669+05:30Anonymous26 May 2023 at 05:37
చెప్పాలనే ఉంది కాని ...Anonymous26 May 2023 at 05:37
చెప్పాలనే ఉంది కాని సమయం కాదు సుమా!

దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా
అభ్యాసేన న లభ్యతె చత్వారః సహజా గుణాఃsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-9124159659697880562023-05-26T09:15:31.353+05:302023-05-26T09:15:31.353+05:30Anonymous26 May 2023 at 02:01
అస్తమానం తిడితే ఆ తి...Anonymous26 May 2023 at 02:01
అస్తమానం తిడితే ఆ తిట్టుకి విలువుండదండీ :) ఆపై మీ ఇష్టం :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-61707778239620734772023-05-26T09:13:12.403+05:302023-05-26T09:13:12.403+05:30Zilebi25 May 2023 at 19:23
బుజ్జమ్మా!
నా రెండు కాళ...Zilebi25 May 2023 at 19:23
బుజ్జమ్మా!
నా రెండు కాళ్ళలో పల్లేరులు గుచ్చుకున్నందుకు చంకలు కొట్టుకున్నావా! మంచిదే సుమా! రెండు చేతులెత్తి నమస్కారం చేయడం, సంతోషంతో చంకలు కొట్టుకోవడం మంచి వ్యాయామం, అలాగే కొనసాగించూ :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-54872802912899403692023-05-26T09:09:38.721+05:302023-05-26T09:09:38.721+05:30విన్నకోట నరసింహా రావు25 May 2023 at 17:20
విన్నకోట...విన్నకోట నరసింహా రావు25 May 2023 at 17:20
విన్నకోటసారూ!
కర్ణపిశాచి లేదు కాకరకాయ కాదండి. ఒకప్పుడు ఏభైఏళ్ళ యుగళ జీవితానికి బ్లాగులో పండగ జరిగింది.అదీ అంతకుముందు యుగళ జీవిత తారీకు, ఆరోజు జరిగినది బ్లాగులో రాస్తే అది గుర్తుపెట్టుకుని చెప్పినమాటేనండి. జిలేబికి ఫోటోగ్రాఫిక్ మెమరీ కదా! అదండి సంగతి.

ఏబై ఆరేళ్ళకి అలాజరిగిపోయిందండి, అవును ఐదేళ్ళయింది. ఏమీ చేయలేనిదానిగురించి విచారించడం వ్యర్ధం కదా!!

చెప్పులేసుకుని ట్రేక్ దాకా వెళ్ళి అక్కడొదిలేసి, చెప్పులు లేకుండా నడవడం అలవాటు, ట్రేక్ మీద ఇసకలో. పజ్జెం చూస్తూ పచ్చికమీదకి వెళిపోయా అక్కడున్నట్టున్నాయి పల్లేరులు, వాటిపని అవి చేశాయండి, అంతే. జీవితం గుర్తొచ్చింది, దానితో.

కరంటు బాగానే ఉందండి, ఉంటోంది కూడా, అందుకే ఎ.సి నుంచి బయటకే రావటం లేదు, ఉదయం ఐదునుంచి ఏడు దాకా తప్పించి. నిన్ననే నాకోసమే పోయిందనుకుంటా. కరంటు పోయిన సమయంలో మార్పులు,చేర్పులు,కూర్పులు ఆలోచించా, అందుకే వందనం చెప్పేను. sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-23135467141872718012023-05-26T05:37:15.006+05:302023-05-26T05:37:15.006+05:30వందనము తాతగారికి
నిజం చెప్పండి వారు మీకు తాత గారా ...వందనము తాతగారికి
నిజం చెప్పండి వారు మీకు తాత గారా లేక మీరే వారికి ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-51415155675920417772023-05-26T02:01:45.814+05:302023-05-26T02:01:45.814+05:30నడుస్తుంటే మీ పజ్యం రాలిందన్నారుగా. పల్లేరుకాయల్లా...నడుస్తుంటే మీ పజ్యం రాలిందన్నారుగా. పల్లేరుకాయల్లాంటి మీ పజ్య పాదాలు ఆయన పాదాలకి గుచ్చుకున్నట్టున్నాయిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-81428045287772486332023-05-25T19:23:34.175+05:302023-05-25T19:23:34.175+05:30అవునూ, పల్లేరు కాయలు గుచ్చుకోవడం ఏమిటి ? ...
అవదూ...అవునూ, పల్లేరు కాయలు గుచ్చుకోవడం ఏమిటి ? ...

అవదూ మరి జిలేబి పజ్యాలను ఆడిపోసుకుంటూంటే అస్తమానూ :)

వందనము తాతగారికి

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-8299011640677163702023-05-25T18:53:13.723+05:302023-05-25T18:53:13.723+05:30నమస్సులు మీకు. ఆ మాత కరుణ అపారము.
గ చింతనం (?) అంట...నమస్సులు మీకు. ఆ మాత కరుణ అపారము.
గ చింతనం (?) అంటే ఏమిటి? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-21998207069091661602023-05-25T17:20:51.003+05:302023-05-25T17:20:51.003+05:30🙏🙏🙏
“జిలేబి” గారికేమన్నా కర్ణపిశాచి ఉందా, మీ య...🙏🙏🙏

“జిలేబి” గారికేమన్నా కర్ణపిశాచి ఉందా, మీ యుగళజీవితానికి నాంది ఇదే రోజున జరిగింది అని … దాని మీద పద్యం అల్లేశారు? యుగళ జీవితం 56 యేళ్ళా - అద్భుతం. ముగిసి అప్పుడే అయిదేళ్ళు గతించి పోయాయా, ప్చ్.

అవునూ, పల్లేరు కాయలు గుచ్చుకోవడం ఏమిటి సారూ? చెప్పులు వేసుకోరా?

కరెంటు పోవడం మొదలయిందా 🙂🙂? శభాష్.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com