tag:blogger.com,1999:blog-295873840076434815.post1552190119035843792..comments2024-03-29T10:23:14.955+05:30Comments on కష్టేఫలి : కత వెనకకతsarmahttp://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-295873840076434815.post-23910213802760049592023-03-21T09:35:20.981+05:302023-03-21T09:35:20.981+05:30Anonymous20 March 2023 at 21:36
చెప్పలే :)Anonymous20 March 2023 at 21:36
చెప్పలే :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-73829443899558198542023-03-21T09:34:14.449+05:302023-03-21T09:34:14.449+05:30Anonymous20 March 2023 at 20:13
సమజ్ గాలా అన్నా! ...Anonymous20 March 2023 at 20:13
సమజ్ గాలా అన్నా! :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-65339085510237232332023-03-21T09:33:01.126+05:302023-03-21T09:33:01.126+05:30Anonymous20 March 2023 at 18:56
ముసుగు మేదావులకి ప...Anonymous20 March 2023 at 18:56
ముసుగు మేదావులకి పేర్లుండవటsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-10532380935003062332023-03-21T09:31:49.494+05:302023-03-21T09:31:49.494+05:30Anonymous20 March 2023 at 10:04
టిక్కట్టొక్కంటికి ...Anonymous20 March 2023 at 10:04
టిక్కట్టొక్కంటికి పాతికవేల డాలర్లు కర్చుపెట్టినా,ప్రమోషన్ కోసం ఒక్కొకరు పాతికకోట్లుడాలర్లు కర్చుపెట్టుకున్నా అదివాళ్ళ డబ్బు, నాకేల బాధ :) అవార్డులు ఊరికేరావు (ట)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-91702456622602846682023-03-20T21:36:19.863+05:302023-03-20T21:36:19.863+05:30చావలే?చావలే?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-31833932346972758392023-03-20T20:13:48.815+05:302023-03-20T20:13:48.815+05:30సంఝవలే! శ్రీమాన్ జిలేబీ అని తాతగారి కత వెనక కధ.సంఝవలే! శ్రీమాన్ జిలేబీ అని తాతగారి కత వెనక కధ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-47374908020065704942023-03-20T18:56:15.789+05:302023-03-20T18:56:15.789+05:30Evaree musugu Medhavi?Evaree musugu Medhavi?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-22372363966371771892023-03-20T10:04:38.306+05:302023-03-20T10:04:38.306+05:30వాల్ల మనీయేగా? మీకెందుకీ మంట ?వాల్ల మనీయేగా? మీకెందుకీ మంట ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-21160657193598527172023-03-20T08:57:32.814+05:302023-03-20T08:57:32.814+05:30Anonymous20 March 2023 at 07:16
తమరు రెండేళ్ళ తరవా...Anonymous20 March 2023 at 07:16
తమరు రెండేళ్ళ తరవాత అవుపడ్డ ముసుగు మేధావులని తెలుస్తూనే ఉంది.
ఇది కూడా చిత్తగించండి.
https://telanganatoday.com/heres-how-much-rajamouli-jr-ntr-ram-charan-paid-to-attend-oscarssarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-6354439994883702592023-03-20T07:16:21.942+05:302023-03-20T07:16:21.942+05:30ఓ యబ్బో తెల్లోళ్ళు అంటూ తీసిపారేయడమెందుకో ? కాటన్ ...ఓ యబ్బో తెల్లోళ్ళు అంటూ తీసిపారేయడమెందుకో ? కాటన్ దొర అంటూ పొగిడినవాళ్లే కదా ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-61964354783281051742023-03-18T11:07:55.928+05:302023-03-18T11:07:55.928+05:30Anonymous18 March 2023 at 09:27
తెల్లోళ్ళిచ్చిన అవ...Anonymous18 March 2023 at 09:27
తెల్లోళ్ళిచ్చిన అవార్డులే గొప్పవనుకున్నంత కాలమూ ఇంతే. వాటికోసమే ఎగబడితే అంతే. అవార్డిస్తామంటే ఇంతదూరంనుంచి వెళ్ళినవాళ్ళు హాల్ లో ఆఖరివరసలో కూచుని సభ చూడడానికి మనిషికి పాతికివేల డాలర్ల టిక్కట్టు, తెల్లోడి మర్యాద,తమకి అర్ధంకాదులెండి.అవార్డులు ఊరికేరావు. ఆఫ్ ట్రాల్ పాతికవేల డాలర్లు :) బానిసబుద్ధిపోలేదు, పోదు.

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-76875903048065836232023-03-18T09:27:50.247+05:302023-03-18T09:27:50.247+05:30ఇరవై ఐదు వేల USD ఆఫ్టరాల్ దీనికోసం ఇంత గింజుకుంటార...ఇరవై ఐదు వేల USD ఆఫ్టరాల్ దీనికోసం ఇంత గింజుకుంటారెందుకో ? వాళ్ల డబ్బు వాళ్ల ఇష్టం. వెరీ వెరీ లో థింకింగ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-82355525796337513742023-03-18T08:49:29.299+05:302023-03-18T08:49:29.299+05:30Anonymous17 March 2023 at 19:34
/Vinnakota Narasim...Anonymous17 March 2023 at 19:34
/Vinnakota Narasimha Rao garu Sarma Gari Matalaku eduraDagalara ? Lessa lessa anToo tala upaDam tappimchi./

/విన్నకోట నరసింహా రావు గారు శర్మ గారి మాటలకు ఎదురాడగలరా ? లెస్స లెస్స అంటూ తల ఊపడం తప్పించి. /

”అని అనిపించుకోవడం అత్తగారా నీకలవాటు” అందో కోడలు, ఇదొక నానుడి.

మీమాటలో నిజాన్ని చూడలేనితనం. అసూయ స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. తమ మాటకి పూతికపుల్ల,చిల్లిగవ్వ,గుడ్డిగవ్వ (ఫూటీ కౌడీ)విలువలేదు, ఇది సత్యం.

తెల్లోడేం చేసిన తమకి నచ్చుతుందికదా! తెల్లోడిమాయ చూడండి, ఇప్పటికైనా మానసిక బానిసత్వం వదలండి.

చదివి తరించండి.
https://www.siasat.com/rajamouli-pays-hefty-price-to-attend-oscars-buys-ticket-worth-rs-2548979/
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-43802886796011626462023-03-17T19:34:05.122+05:302023-03-17T19:34:05.122+05:30Vinnakota Narasimha Rao garu Sarma Gari Matalaku e...Vinnakota Narasimha Rao garu Sarma Gari Matalaku eduraDagalara ? Lessa lessa anToo tala upaDam tappimchi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-15716832237906067742023-03-17T10:23:15.095+05:302023-03-17T10:23:15.095+05:30// “తెల్లోళ్ళు మెచ్చినదే గొప్ప అనుకోను.” //
లెస్స...// “తెల్లోళ్ళు మెచ్చినదే గొప్ప అనుకోను.” //

లెస్స పలికితిరి, శర్మ గారూ 👌👏👏🙏.

Replyవిన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-15042711731470971282023-03-17T10:05:16.600+05:302023-03-17T10:05:16.600+05:30Anonymous17 March 2023 at 05:03
Anonymous17 March ...Anonymous17 March 2023 at 05:03
Anonymous17 March 2023 at 06:42
మీరు ఇద్దరైనా ఒకరైనా ఇదే సమాధానం.
మీ అభిప్రాయం మీకు ఉండాడానికి నాకేం అభ్యంతమూ లేదు. అది వెలిబుచ్చడానినీ తప్పు పట్టను. మీ అభిప్రాయం తప్పైకావచ్చుగాని మీ అభిప్రాయం వెలిబుచ్చడం తప్పనే విషయాన్ని, ఖండిస్తాను.మీ అభిప్రాయం ఒకరిని కించపరచేదిగానూ, తిట్టుగానూ ఉండనంతవరకూ ఆమోదయోగయమే నాకు.

నాకత,దానిగురించిన వెనకకత గొప్పవని చెప్పుకోలేదు,చెప్పుకోనుకూడా! కత మిమ్మల్ని ఎక్కడో ఇబ్బంది పెట్టినట్టుంది.

ఆస్కారు గురించిగాని శ్రీమాన్ రాజమౌళి గురించిగాని నాకు తెలీదు.
ఒక భారతీయుడికి అవార్డ్ ఇచ్చారు, సంతసం, అంతవరకే నేను పరిమితం.

నా అభిప్రాయం మాత్రం, అవార్డులు ఊరికేరావు, తెల్లోళ్ళిచ్చినా నల్లోళ్ళిచ్చినా! తెల్లోళ్ళు మెచ్చినదే గొప్ప అనుకోను.

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-68184499973830589002023-03-17T09:53:11.400+05:302023-03-17T09:53:11.400+05:30కాంత్16 March 2023 at 21:58
కాంత్17 March 2023 at ...కాంత్16 March 2023 at 21:58
కాంత్17 March 2023 at 05:21

కాంత్ జీ
బ్లాగులో ఒక కత రాసుకున్నాను, అది రాయడంలో పడిన ఇక్కట్లూ రాసుకున్నాను. అది గొప్పకత అని చెప్పుకోలేదు. దానిని బతికించడం కోసం ఇబ్బందులూ పడను.బతికితే బతుకుతుంది లేదా చస్తుంది, రాయడం వరకే. నానుడి వెనుక కతలు ప్రజలనోటి మీద ఉంటాయి. ఎలా ఉన్నాయి? కాలంతోనే!!

ఇక సినిమాకి నాకూ సగమెరిక. నేను సినిమా వదిలేసి/చూసి ఐదుదశాబ్దాలు. మీరు చెబుతున్న నటీనటులు దర్శకులు సంగీత సామ్రాట్టులు నాకు తెలియరు, పేర్లు కూడా తెలియవు. ఇక అస్కారు వగైరాలంటే చెప్పేదేలేదు, అంతా అయోమయం.

తెల్లతోలోల్లు మెచ్చితేగాని ఏదీ బాగున్నట్టు కాదనుకునే వారే నేటి జనం. నేనలా అనుకోను. ఈ అవార్డులు దేశీయమైనా,విదేశీయమైనా నాకు నచ్చవు, అందుకే అందులో కలగజేసుకోను.
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-73696961292441949552023-03-17T06:42:46.320+05:302023-03-17T06:42:46.320+05:30కత కాదు కథనం.... కత లేనట్టే అప్పుడు.
అలాంటి దానికి...కత కాదు కథనం.... కత లేనట్టే అప్పుడు.
అలాంటి దానికి కత వెనుక కత ఎందుకు :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-10280921466473948562023-03-17T05:21:43.876+05:302023-03-17T05:21:43.876+05:30బాహుబలి/ఆర్ఆర్ఆర్ కతలు కూడా ఇలా 5-10 వాక్యాల్లో బ్...బాహుబలి/ఆర్ఆర్ఆర్ కతలు కూడా ఇలా 5-10 వాక్యాల్లో బ్లాగులో రాయొచ్చు. వాటికికూడా మీరిలా "రాజమౌళి సినిమాగా తీసేంత కతలా" అని కామెంట్ ఆఫ్ ద కలియుగం పెట్టొచ్చు. మీరు రాజమౌళిని తక్కువ అంచనా వేస్తున్నారు. కత కాదు కథనం ముఖ్యం.కాంత్noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-24111678981488598622023-03-17T05:03:15.011+05:302023-03-17T05:03:15.011+05:30రాజమౌళి సినిమాగా తీసేంతగా దీంట్లో కత వుందనుకొంటున్...రాజమౌళి సినిమాగా తీసేంతగా దీంట్లో కత వుందనుకొంటున్నారా ? జోక్ ఆఫ్ ది సెంచురీ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-83442603320466104302023-03-16T21:58:19.710+05:302023-03-16T21:58:19.710+05:30ఆస్కారం లేదండీ, రాజమౌళి ఈ కతని ఒక సినిమాగా తెల్లవా...ఆస్కారం లేదండీ, రాజమౌళి ఈ కతని ఒక సినిమాగా తెల్లవాళ్ళతో తీసి ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రపంచమంతా ప్రమోట్ చేస్తే తప్ప.కాంత్noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-54917107468232553312023-03-16T09:19:43.589+05:302023-03-16T09:19:43.589+05:30Anonymous16 March 2023 at 03:17
ఆశ,దోశ,అప్పళం,వడ.
...Anonymous16 March 2023 at 03:17
ఆశ,దోశ,అప్పళం,వడ.

ఏవేవో చిలిపితలపులురుకుతున్నవి.అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది.
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-42807826424879634882023-03-16T03:17:17.521+05:302023-03-16T03:17:17.521+05:30Oscar vastumdandi Oscar vastumdandi Anonymousnoreply@blogger.com