tag:blogger.com,1999:blog-295873840076434815.post1187088728725550446..comments2024-03-28T09:26:00.505+05:30Comments on కష్టేఫలి : పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.sarmahttp://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-295873840076434815.post-11640951705309341332022-08-12T08:54:49.261+05:302022-08-12T08:54:49.261+05:30//దయచేసి మీరు జిలేబీ కాదని నిరూపించండి./సారీ. పైన ...
//దయచేసి మీరు జిలేబీ కాదని నిరూపించండి./సారీ. పైన "నేను జిలేబీని కాను//
అనామకం గారు!
ఓ! బ్రహ్మయ్య! ప్రతి ముఖానికి , తరతరాలుగా రకరకాలుగా , తికమక మకతిక తికమక...జిలేబిగాలి మహిమ:)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-70369689907558091422022-08-12T08:48:46.617+05:302022-08-12T08:48:46.617+05:30This comment has been removed by the author.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-6821667643136036892022-08-12T08:48:30.574+05:302022-08-12T08:48:30.574+05:30అనామకం గారు!
లెస్సబలికితిరిగా :)అనామకం గారు!
లెస్సబలికితిరిగా :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-7906614428155077752022-08-12T08:47:00.594+05:302022-08-12T08:47:00.594+05:30అనామకం గారు!
అలా ని ఉండాల్సిందంటారా? :) మీరిప్పుడ...అనామకం గారు!
అలా ని ఉండాల్సిందంటారా? :) మీరిప్పుడనేశారుగా సారూ :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-49479178912757411812022-08-11T17:28:20.927+05:302022-08-11T17:28:20.927+05:30సారీ. పైన "నేను జిలేబీని కాను (టిక్ పెట్టండి...సారీ. పైన "నేను జిలేబీని కాను (టిక్ పెట్టండి)" అని ఉండాలి. తికమకకు క్షమించాలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-43825812266475372122022-08-11T17:24:11.719+05:302022-08-11T17:24:11.719+05:30"ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి" -
దయచేసి మీ..."ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి" -

దయచేసి మీరు జిలేబీ కాదని నిరూపించండి.
నేను రోబోట్ ని కాను. (టిక్ పెట్టండి)
reCAPTCHA
గోప్యత.నిబంధనలు

మీ కామెంట్ ను పబ్లిష్ చేయండి.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-91369339435474186952022-08-11T17:16:43.462+05:302022-08-11T17:16:43.462+05:30"అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున్నారేమోన..."అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున్నారేమోనండీ"-
మొకాలు లేని అనామొకాలతో ఏర్పడిన చిక్కు ఇది. ఇకపోతే జిలేబీయే జిలేబీలా సంచరించడం - ఈ ఊహను కూడా కొట్టి పారేయ లేం. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-51365818796016662422022-08-11T17:08:12.149+05:302022-08-11T17:08:12.149+05:30మొదలు మొదటి అనామొకానికి "పిసికావులే పేడ"...మొదలు మొదటి అనామొకానికి "పిసికావులే పేడ" అనుంటే సందర్భోచితంగా ఉండేదేమోగా సారూ!? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-49223554873362118432022-08-11T08:47:09.731+05:302022-08-11T08:47:09.731+05:30అనామకం గారు!
"ఎక్కడో చూసినట్టుందే తమర్ని&q...అనామకం గారు!

"ఎక్కడో చూసినట్టుందే తమర్ని" ఏదీ కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి గుర్తొస్తుందేమో చూద్దాం! :)

ఇదికదా అసలు సిసలు జిలేబి బాణీ!! గందరగోళంలో గందరగోళం.
Lika kuppusaamayyar made difficult :)

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-69849758279536290262022-08-11T08:41:45.524+05:302022-08-11T08:41:45.524+05:30అనామకా!
//జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం...అనామకా!
//జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం//

//కే ఏ పాల్// వీరెవరు చెప్మా!sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-69980886911874438502022-08-11T08:39:14.639+05:302022-08-11T08:39:14.639+05:30విన్నకోటవారు,
గందరగోళ కేసారి బిరుదు బావుందండీ :)విన్నకోటవారు,
గందరగోళ కేసారి బిరుదు బావుందండీ :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-71245397315132742652022-08-11T08:05:45.519+05:302022-08-11T08:05:45.519+05:30శర్మ గారి బ్లాగులో జిలేబి గారి ప్రస్తావన రాకుండా మ...శర్మ గారి బ్లాగులో జిలేబి గారి ప్రస్తావన రాకుండా మానదు. శర్మ గారే జిలేబి గారా ద్విపాత్రాభినయమా అని ఒక్కో సారి సందేహం వచ్చేస్తుంది. ఇరువురిదీ శైలి విలక్షణమే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-64628424762797711902022-08-10T21:18:43.644+05:302022-08-10T21:18:43.644+05:30జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం జిలేబీ శైలి కే ఏ పాల్ శైలి లాగా విలక్షణం Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-18277324602923627542022-08-10T21:10:54.651+05:302022-08-10T21:10:54.651+05:30అయితే జిలేబి” గారు “కేసరి” అంటారు? అంతే లెండి ….. ...అయితే జిలేబి” గారు “కేసరి” అంటారు? అంతే లెండి ….. మీరన్నట్లు “గందరగోళ” కేసరి 🙂🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-65323635442807336742022-08-10T21:06:46.281+05:302022-08-10T21:06:46.281+05:30This comment has been removed by the author.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-40736442165888587572022-08-10T19:40:49.475+05:302022-08-10T19:40:49.475+05:30//శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున...//శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున్నారేమోనండీ//

అనామకంగారు,

ఈ మధ్య కాలంలో జిలేబిని అనుకరించేవారు, అనుసరించేవారు పెరిగారండి.ఎంత ప్రయత్నం చేసినా తమదైన శైలిని దాచలేరు, అందుకే దొరికిపోతారు, మీలాగానూ, ఇది జిలేబి శైలి కాదు, కానే కాదు. :)
కేసరి జీర్ణతృణంబు మేయునే!sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-65758767089069893632022-08-10T19:36:05.586+05:302022-08-10T19:36:05.586+05:30విన్నకోటవారు,
అలా అనుకున్నానండి,కాని మీ కామెంట్ చూ...విన్నకోటవారు,
అలా అనుకున్నానండి,కాని మీ కామెంట్ చూశాక,

లైఫ్ బాయ్ ఎక్కడవుందో ఆరోగ్యం అక్కడ ఉందన్నట్టు,
”జిలేబి ఎక్కడవుందో గందరగోళం అక్కడ ఉందీ” :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-15036226517548187742022-08-10T18:43:14.068+05:302022-08-10T18:43:14.068+05:30శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున్న...శర్మ గార్కి అందరు అనామకాలు జిలేబి గారి లాగే వున్నారేమోనండీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-31639520598981237912022-08-10T15:03:40.204+05:302022-08-10T15:03:40.204+05:30// “ ఇది జిలేబిని అనుకరించడం! ” //
శర్మ గారు,
మధ్...// “ ఇది జిలేబిని అనుకరించడం! ” //

శర్మ గారు,
మధ్యలో నా ఈ వ్యాఖ్య “పిడకల వేట” అనుకోండి. కానీ ఆ “అనామక” యే “జిలేబి” ఎందుకు కాకూడదు ? ప్రచ్ఛన్నంగా ఉండి బ్లాగులోకాన్ని అలరిద్దామనుకుంటున్నారేమో “జిలేబి” గారు? అలా అయ్యుండే అవకాశం లేదంటారా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-66766175419472426732022-08-10T08:34:31.848+05:302022-08-10T08:34:31.848+05:30అనామకా!
ఇది జిలేబిని అనుకరించడం!
అధికారం పోయినా...అనామకా!

ఇది జిలేబిని అనుకరించడం!

అధికారం పోయినా సంపాదించుకోవచ్చు, ఆస్థులుపోతే ఎంతకాలానికి సంపాదించేం :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-76131540964793894402022-08-09T16:51:53.092+05:302022-08-09T16:51:53.092+05:30అదికారం నేలపాలు-ఆస్తి ED పాలా?....అదికారం నేలపాలు-ఆస్తి ED పాలా?....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-81945023799511941352022-08-08T09:49:05.070+05:302022-08-08T09:49:05.070+05:30అనామకా!
ఈ మధ్య చాలామంది అనామకులు జిలేబీ ని అనుసరిం...అనామకా!
ఈ మధ్య చాలామంది అనామకులు జిలేబీ ని అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు జిలేబి కాదు. :)
అయ్యో! రాత్రి మెతుకులుకి గింజలు లేవు, పొయ్యి పాయె, పొయ్యికిందకి ఎండుకట్టెలు లేవు, పిడకలూ పనికిరావు అదిగదా బాధ! వెన్నకోసం, కరగడం కోసం ఏడవడం ఎక్కడ బాబూ! :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-48280833152577814792022-08-08T09:43:50.518+05:302022-08-08T09:43:50.518+05:30శ్రీధరా! అనామకులు చెబుతారేమోనని చూస్తున్నా! ఆకోణం ...శ్రీధరా! అనామకులు చెబుతారేమోనని చూస్తున్నా! ఆకోణం లో ఆలోచించలేదు.
పిడకలెలాగా పని చెయ్యవు పదిరోజులదాకా, అరబెట్టుకుంటే కాని.అది పెద్ద పనే, ఇప్పుడు వెంటనే పనికిరావు.ఎనిమిది పదుల వయసులో ఎన్నిగాలివానలు చూశాను :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-51373577425643180502022-08-08T09:38:00.776+05:302022-08-08T09:38:00.776+05:30అనామకా!
అలా అనుకున్నారా? ఆ పొలిటికల్ సెటైర్ చెప్పర...అనామకా!
అలా అనుకున్నారా? ఆ పొలిటికల్ సెటైర్ చెప్పరాదూ? ఆనందిస్తాం కదా!sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-79526347558293421522022-08-08T06:07:34.525+05:302022-08-08T06:07:34.525+05:30ఏడవడం అన్నది ఆడవాళ్లకి సహజం - వెన్నతో బెట్టిన విద...ఏడవడం అన్నది ఆడవాళ్లకి సహజం - వెన్నతో బెట్టిన విద్య. వెన్నే పోయె, వెన్న కరగడానికి పిడకలు కూడా లేవే అని కన్నీళ్లు రాలి పోయి ఉంటాయనుకుంటాAnonymousnoreply@blogger.com