tag:blogger.com,1999:blog-295873840076434815.post2862815531996000024..comments2024-03-29T10:23:14.955+05:30Comments on కష్టేఫలి : దుంపల పచ్చడి.sarmahttp://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-295873840076434815.post-29151232736066215122020-11-22T12:27:10.379+05:302020-11-22T12:27:10.379+05:30
మీ కత,కతనం మాకు నచ్చింది 👏👏👏

జిలేబి

మీ కత,కతనం మాకు నచ్చింది 👏👏👏

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-64222355676268349412020-11-22T10:16:58.099+05:302020-11-22T10:16:58.099+05:30సూర్యగారు,
మరచిపోయానండీ.చల్లపుణుకులు, చల్లారిపోయి...సూర్యగారు,
మరచిపోయానండీ.చల్లపుణుకులు, చల్లారిపోయిన మసాలా వడలు ఇంకా చాలా చాలా ఉండేవి. నేనెప్పుడూ వీటి జోలికి పోలేదు. మడి లెండి :) డబ్బులుండేవి కావు. రోజూ ఎవరు ఇప్పిస్తారు? ఎప్పుడేనా మా సుబ్రమణ్యం లాంగ్ ఫెలో తీసుకెళ్ళి తినారా బాచీ అనేవాడు,వాడితోపాటు. ఏదో బాధగా ఉండేది, వాడు డబ్బులిస్తుంటే, నేనెప్పుడూ ఇవ్వలేక. రెండు క్లాసులకి కలిపి ఒక డ్రమ్ములో మంచినీళ్ళు ఉండేవి, ఎప్పుడూ వేడెక్కిపోయి ఉండేవి. ఇంటర్ వెల్ లో పక్క తూర్పుపేటకి మరొకళ్ళని తీసుకుపోయి, నూతిలో నీళ్ళు, తాటాకు చేదతో తోడుకుని, దోసిటపట్టి తాగి వచ్చేవాళ్ళం. ఈ అవసరం తీర్చడం కోసం, ఉద్యోగం లో చేరేకా , ఒక మంచినీళ్ళ టేంక్ కట్టించానండి. మరిది దుంపలబడేనంటారా? దుంపలబడిలో చదుకున్నా గొప్పవాణ్ణి కాలేకపోయానండి, పొట్టకూటికి లోటు లేక జీవితం నడిచిపోయింది, ఇది చాలు.జీవితానికి తృప్తి మిగిలింది :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-4046346642262408332020-11-22T10:03:04.265+05:302020-11-22T10:03:04.265+05:30 ముక్కు పుడక కాదు బామ్మా!
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్... ముక్కు పుడక కాదు బామ్మా!
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది. ఉట్టి కొంచం ఎత్తులో చేతులు పైకి జాపైతే అందేలా ఉంటుంది, అది కొంతమంది కొంచం ఎత్తులో కడతారు. దాన్ని అందుకోడానికి కాళ్ళు ఎత్తి ముని వేళ్ళ మీద నిలబడి అందుకుంటారు. ఇలా ముని వేళ్ళమీద అందుకో లేని తల్లి కాళ్ళ మీద నిలబడి స్వర్గం అందుకుంటానందిట. :)

తేగంటే తేగంటి బిడ్డ కావాలంది.ఒక కడుపుతున్నమ్మకి తేగ ఇచ్చారు తినడానికి. తొక్క తీసి తేగని చేత్తో పట్టుకున్నామె తన బిడ్డ కూడా తేగలా పొడుగ్గా నున్నగా ఉండాలందిట :) ఏది కనపడితే అదే కావాలనుకోడం అనమాట.

మూగైవాని ముందు ముక్కు గోక్కో భయం :)
మూగివానికి వినపడదు, మాటా చెప్పలేడు. ఇటువంటివారి ముందు మాటాడుకుంటే నా గురించే మాటాడు కుంటున్నారనుకుని పోట్లాటకి వస్తారు. అందుకు ఇటువంటివారితో గాని ఇటువంటివారి సమక్షంలోగాని మాటాడుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-52061413232044300342020-11-22T09:45:30.550+05:302020-11-22T09:45:30.550+05:30
ముక్కే లేనమ్మ ముక్కుపుడక కెగిరినాదట :)
ఈ మూగాడి ...

ముక్కే లేనమ్మ ముక్కుపుడక కెగిరినాదట :)
ఈ మూగాడి కత ఏమిటండి తాతోయ్ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-17732182678548182692020-11-22T09:18:31.958+05:302020-11-22T09:18:31.958+05:30అన్నింటికన్నా ఉండాల్సిన ముఖ్య లక్షణం.
ఆ బడి ముందు ...అన్నింటికన్నా ఉండాల్సిన ముఖ్య లక్షణం.
ఆ బడి ముందు ఓ ముసలావిడ ఉడకబెట్టిన చిలగడ దుంపలు, తాటి తాండ్ర, పిప్పరమెంట్ బిళ్ళలు, తేగలు మొదలగు వస్తువులను ఓ గోనె సంచిమీద పరచి అమ్ముతూ ఉండాలి. దుంపలబడికి ఆవిడే బ్రాండ్ అంబాసిడర్!
నేను గొప్పవాడిని అవ్వలేకపోయానుగాని చదువుకున్నది దుంపలబడేనండి!
సినిమాల్లో విలన్ల లాగే బడిలో కొందరు ఆకతాయి పిల్లలు ఉండేవారు. వాళ్ళు "మామ్మా ఈ దుంప ఎంత, అదెంత?" అని కొనేవాడిలా పోజు పెట్టి దుంపని చేత్తో పరీక్షిస్తూ అదను చూసి దుంపని పిసికి ముద్దచేసి అక్కడే పడేసి తుర్రుమనేవారు. పాపం ఆ ముసలావిడ వీళ్ళని తిట్టుకునేది.
సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-61209032046065515072020-11-22T08:55:06.442+05:302020-11-22T08:55:06.442+05:30బోనగిరిగారు,
దుంపలబడి గురించేం చెప్పనండీ :)
దుంప...బోనగిరిగారు,

దుంపలబడి గురించేం చెప్పనండీ :)

దుంపలు నేలలో పండుతాయి,బతకడానికి ఇదే ఆహారం కొంతమందికి. ఈ దుంపలు తినేవాళ్ళు కూడా మట్టి మనుషులే, మాలాటివాళ్ళే :) మరి వీళ్ళూ చదువుకోవాలిట కదండి. వీళ్ళకి ఒక బడి, ఓ బతకలేని బడిపంతులుగారు,( పాత కాలంలో మాట లెండి) పడిపోతున్న గోడలు, కప్పుతో ఉన్న భవనం, ఏదో నేర్చేసుకోవాలి, పెద్దాళ్ళం ఐపోవాలి, కడుపునిండా తిని, ఒంటినిండా బట్ట కట్టుకోవాలనే. ఆతృత మేధ కలిగిన బక్క చిక్కిన విద్యార్ధులూ, ఇవి దుంపలబడి కి ముఖ్య లక్షణాలుటండి.

ఈ బడిలో చదువుకుని ఆటపాటల్లో, విద్యలో పైకొచ్చినావారు చాలామందేనండి. వీధి దీపాల కింద చదువు కున్నవాళ్ళు, పుస్తకాలు లేక మిత్రుల పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్నవాళ్ళు, దానధర్మాలతో చదువుకున్నవాళ్ళు, ఒక పూట తిని,వారాలతో చదువుకున్నవాళ్ళు. వీరికి లెక్కాలేదు జమా లేదండి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-55657041280624445542020-11-22T08:43:16.742+05:302020-11-22T08:43:16.742+05:30మూగాడి ముందు ముక్కు గోక్కోడం భయం :)
మూగాడి ముందు ముక్కు గోక్కోడం భయం :)
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-67707737162864795812020-11-22T08:40:57.121+05:302020-11-22T08:40:57.121+05:30
తాతగారి బుర్ర సామెతల పుట్ట జాతీయాలకు పట్టుగొమ్మ!...

తాతగారి బుర్ర సామెతల పుట్ట జాతీయాలకు పట్టుగొమ్మ! ఇప్పుడు ఈ తేగంటి ... గట్రా ఏమిటండోయ్ ం?

రెండు బకాయిలు - సొడ్డి తే గంటి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-42003324387146337542020-11-22T08:35:40.357+05:302020-11-22T08:35:40.357+05:30శ్రీధరా!
కాకినాడ మడ అడవుల్ని, కోరంగి మడ అడవులు అంట...శ్రీధరా!
కాకినాడ మడ అడవుల్ని, కోరంగి మడ అడవులు అంటారు. ఇవి చాలా అందంగా ఉంటాయి. లోపలికంటా నడచి వెళ్ళేందుకు, కాలిబాటలాటి వంతెనలుంటాయి. ఈ అడవుల్లో చాలా ప్రత్యేకమైన మొక్కలు, జీవరాశులు ఉన్నాయి. చూడవలసినదే. బోటనీ, బయాలజీ వాళ్ళు తప్పని సరిగా చూడవలసినవి.
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-90819668103167514862020-11-22T08:33:21.075+05:302020-11-22T08:33:21.075+05:30దుంపల బడి గురించి కూడా చెప్పండి.దుంపల బడి గురించి కూడా చెప్పండి.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-42319262500496730432020-11-22T08:27:33.672+05:302020-11-22T08:27:33.672+05:30 తేగంటే తేగంటి బిడ్డ కావాలన్నట్టుంది వ్యవహారం కంద... తేగంటే తేగంటి బిడ్డ కావాలన్నట్టుంది వ్యవహారం కందమ్మా! :)
శృతి లయ గురించి కొంత చెప్పేను. ఏమర్ధమయిందో చెప్పకుండా మిగిలింది ఎలా చెప్పను :)
ప్రతి పాటకి, మాటకి ఒక శృతి ఉంటుందనుకున్నాం కదూ! అది పలకడంలో, అనడంలో ప్రత్యేకత, ఎలా వస్తుంది? అది అనేవారిని బట్టి ఉంటుంది, ఈ ప్రత్యేకతనే ”టింబ్రే” అంటారు. ఇది అందరికి ఒకలా ఉండదు. అందుకే కందమ్మ బాడితే బాగుంటుంది అని చెబుతారు, మరొకరు పాడితే ఎందుకు బాగోదు,సుబ్బు పాడితే? అద్భుతం, ఇదిగో ఇదే కారణం. ఇదంతా సైన్సులే నీకొద్దుగాని :) పాట,మాట సైన్సులే :)

మాట గాని పాటగాని మనం ఎంచుకున్న శ్రుతిలోనే చివరదాకా కొనసాగించాలి. మరీ శృతి మించి రాగాన పడటం ఏమని ప్రశ్న. అది శృతి మించి రాగాన పడటం కాదు, శృతి మించి రాగాన పాడటం. శృతి మించి రాగాన పాడితే అందంగా ఉండదు, అర్ధమయిందా మంగతాయారూ :)
సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడనే ది ఒక చిన్న కత. తరవాత జెపుతాలే :)

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-33074716961859011362020-11-22T05:52:36.807+05:302020-11-22T05:52:36.807+05:30
అట్లా కంట్ర్రీ ... అనకుండా వుంటే శృతి .. + సొడ్డి...
అట్లా కంట్ర్రీ ... అనకుండా వుంటే శృతి .. + సొడ్డిస్తూ .. గట్రాలు బయట పడేవా అని ? :) ఇంతకీ ఈ కొత్తా సొడ్ది... కత ఏమిటో శృతి తో బాటు చెబ్దురూ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-53328990649228491692020-11-22T05:26:32.396+05:302020-11-22T05:26:32.396+05:30సూర్యగారు,
''సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చె... సూర్యగారు,
''సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడని'' సామెత.
ఆచ్చి, యాక్ స్వీట్ పొటేటో నా అంటుంది, దీనికి చక్కటి పేరు చిలకడ దుంప అని ఉంది,తెనుగులో. అమ్మవారికి పొటేటో తప్పించి మరేం తెలీదాయె. ఐనా యాక్ అంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారండి. :)
కంట్రీ గైస్, ఈ తల్లి మరే కంట్రీలో పుట్టిందబ్బా! ఈవిడా ఈ కంట్రీ గయ్యే :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-41799629506068967282020-11-22T03:38:59.414+05:302020-11-22T03:38:59.414+05:30@"Yaaak yaak what a country guys eat potatos ...@"Yaaak yaak what a country guys eat potatos :)"
ఏంటమ్మా యాక్ అంటున్నారూ. ఆ పొటాటో ముక్కలతో కలిపి కొడుతున్నారు కాబట్టే మెక్ డోనాల్డ్ కే ఎఫ్సీ డొమినోస్ సబ్వే మొదలుగా గల దుకాణాలు ఫుల్లుగా లాభాలు వెనకేసుకుంటున్నాయి.
ఆలుగడ్డా గెనుసు గెడ్డా ఉప్పుగడ్డా.. హీనంగా చూడకు దేన్నీ! రుచిమయమేనోయ్ అన్నీ!
సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-63608004154379496522020-11-21T17:36:39.901+05:302020-11-21T17:36:39.901+05:30శృతి మించి రాగాన పడటమంటే అదేదో మూవిలో చాటంత చేయబోత...శృతి మించి రాగాన పడటమంటే అదేదో మూవిలో చాటంత చేయబోతే చాపంత ఔతుందని వాపోతుంటాడు అలా అనమాట.. మరోలా ఐతే చిన్న చినుకులే కదా తిరిగొచ్చే లోపు తగ్గిపోతుందనుకుని గొడుగు తీసుకెళ్ళకుండ కాలు మోపితే చూస్తూనే అది చినుకుల ధారాపాతమై, మెరుపులతో కూడిన చిరుజల్లులుగా మారి ఆపై తూఫానై వరదతో ముంపు తెచ్చిపెట్టినట్టు.. అనట్టు ములుగు అనేది వరంగల్ జిల్ల లో ఒక చిన్న ఊరు.. లక్నవరం చెఱువు కు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ లక్నవరం చెఱువులో గల తూగుడు వంతెన లాటివి కర్ణాటక శివపుర లోను, శృంగేరిలోను కనిపిస్తాయి.. అలాగే కాకినాడ సమీపంలో హోప్ ఐలాండ్ కి చేరువలో కొరింగా అభయారణ్యము మడ అడవులతో ఉంటుంది, బిజిలే అమ్మణ్Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-21425759578204244972020-11-21T17:29:35.620+05:302020-11-21T17:29:35.620+05:30శ్రుతి మించి రాగాన పడటం ఏంటో చెప్పరూ?
చెప్పను, చ...శ్రుతి మించి రాగాన పడటం ఏంటో చెప్పరూ?

చెప్పను, చెప్పనుగాక చెప్పను అందామనుకున్నా! పోనీలే ఈ పాలికిచెబుదారని అనిపిచ్చి...ఇనుకో తంగమ్మా!

పాటకి, మాటకి శృతి, లయ ఉంటాయి. శృతి మంద్ర,మధ్యమ, తార స్థాయిలలో ఉంటుంది. లయ అనేది వినడానికి సొంపుగా పలకడాన్ని లయ అంటాం. దీనికి భాషలో చాలా అలంకారాలున్నాయి. ఇప్పుడు శృతిగురించి. ఎప్పుడు ఏ శృతిలో మాటాడాలో అదే శృతిలో మాటాడాలి, బాధలో అమ్మా అనేది అరుపులా ఉంటుంది. ఇప్పటికిది అర్ధమైతే మిగిలింది రేపు క్లాసులో చెబుతా, తెలిసిందా మంగతాయారూ! sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-81475191494283528022020-11-21T16:40:26.009+05:302020-11-21T16:40:26.009+05:30
తాతగారూ శృతి మించి... చెప్పరూ ఏమిటో?
శృతిమించి...

తాతగారూ శృతి మించి... చెప్పరూ ఏమిటో?

శృతిమించి రాగమున పడు
ట! తెలుప వలె దీని కథ తటాలున తాత
య్య! తెలుగు వారి ములుగు సా
మెతలకు జాతీయములకు మించారగనన్!

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-47500011974932677192020-11-21T16:32:17.412+05:302020-11-21T16:32:17.412+05:30
అలవాట్లంత సుళువుగా
జిలేబిని విడుచుననుట విచిత్రమె...

అలవాట్లంత సుళువుగా
జిలేబిని విడుచుననుట విచిత్రమె కష్టే
ఫలి గారండీ ! నారదు
ల లక్షణము నిండుగా గల సిత కదండీ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-34612913003161985842020-11-21T15:49:06.799+05:302020-11-21T15:49:06.799+05:30అలవాట్లు అంత తేలికగా వదలవు కదా 🙂🙂.అలవాట్లు అంత తేలికగా వదలవు కదా 🙂🙂.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-39096641357348847252020-11-21T15:26:46.858+05:302020-11-21T15:26:46.858+05:30శ్రీధరా!
తాటి కాయల్లో సాధారణంగా మూడు ముంజలుంటాయి. ...శ్రీధరా!
తాటి కాయల్లో సాధారణంగా మూడు ముంజలుంటాయి. వీటిని కాయలో ఉండగా కళ్ళు అంటారు. బయటికి తీస్తే ముంజ అంటారు. ఒక్కో కాయలో ఒకటే కన్ను ఉంటుంది, ఒక్కోదానిలో రెండు, సాధారణం గా మూడు. చాలా అసాధారణంగా నాలుగు కళ్ళు ఉంటాయి.

తాటి ముంజలు వేసవిలో తినడం చాలా చిన్నతనం నుంచీ అలవాటేగాని, కొంచం ముదిరినవాటిని ఇలా మంటలో కాల్చుకుని తినచ్చని ఇప్పుడే తెలిసింది, కాని ఇప్పుడు కాల్చి పెట్టేవారెవరా అన్నది సమస్య :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-86455873662651119982020-11-21T15:21:04.218+05:302020-11-21T15:21:04.218+05:30విన్నకోటవారు,
బామ్మకి ఇలా మాట్లాడి దీవెనలు పొందడమం...విన్నకోటవారు,
బామ్మకి ఇలా మాట్లాడి దీవెనలు పొందడమంటే ఆనందం. :) ఇది ఒక్కోకప్పుడి శృతి మించి రాగాన పడుతూ ఉంటుంది, అప్పుడే చిరాగా ఉంటుందంతేనండి :)
ఇప్పుడి శృతి మించి రాగాన పడటం అంటే ఏంటీ అనీ అడగగలదు సుమా :) sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-85135726510147873782020-11-21T14:39:29.398+05:302020-11-21T14:39:29.398+05:30ఆఁ శర్మాచార్య.. మీరు "కాలూచుకోవచ్చు" అనగ...ఆఁ శర్మాచార్య.. మీరు "కాలూచుకోవచ్చు" అనగానే నాకు తాటి ముంజలు గుర్తుకు వచ్చాయి.. ఇక్కడ అప్రస్తుతమైనా నేను ప్రస్తుతికరిస్తున్నాను.. క్రితం మా నాయనమ్మ వారింటికి వేసవి మండుటెండలు రాగానే మా తాతగారు నాకోసమని కల్లుముత్త వారికి చెప్పి నాలుగైదు గెలల తాటిముంజలు తెప్పించేవారు.. వాటిలో మూడే ముంజలుంటాయిగా.. అలా.. ఒకసారి వేసవి సమయం మించిపోయినపటికి కూడా గెలలు తెప్పించారు.. అవేమో లైట్ గోల్డెన్ ఆరెంజ్ ఇన్సైడ్ డార్క్ బ్రౌనవుట్సైడ్ ఉండేవి. వాటిని మా తాతగారు కట్టేలు పోగుజేసి నిప్పుపెట్టి గంటన్నర కాల్చేవారు. ఇక ఆ ప్రాంతమంత ఒకలాటి అరోమా తో నిండిపోయేది. కాల్చిన తరువాయి చేతికి ఇస్తే ఆరేంజ్ కలర్ లో కాస్త తీయగా వగరుగా పీచు పీచుల నడుమ థిక్ జ్యూస్ వచ్చేది దానిని నోటితోనే చప్పరించుకునేవాళ్ళం.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-2978129743310804412020-11-21T14:01:28.412+05:302020-11-21T14:01:28.412+05:30శర్మ గారు,
గెణుసుగడ్డలు ఏమిటనేవారికేమి చెప్పేది
నా...శర్మ గారు,
గెణుసుగడ్డలు ఏమిటనేవారికేమి చెప్పేది
నారదోపాసకులను ఏమి పొగిడేది
ఏమి చెప్పేది, వారినేమి పొగిడేది

(గెణుసుగడ్డలు = చిలగడదుంపలు అన్నారు రాజారావు మాస్టారు)

(మీ స్నేహితుడు రచించిన "ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది" పాట స్ఫూర్తితో)

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-85012328417863892552020-11-21T11:22:05.101+05:302020-11-21T11:22:05.101+05:30
O this is sweet potato !
Yaaak yaak what a count...
O this is sweet potato !

Yaaak yaak what a country guys eat potatos :)

నారదా
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-295873840076434815.post-33396584238924903072020-11-21T10:48:08.278+05:302020-11-21T10:48:08.278+05:30విన్నకోటవారు,
పాపం బామ్మ :)విన్నకోటవారు,
పాపం బామ్మ :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.com