23, జనవరి 2024, మంగళవారం

కల్లు తాగె.

కల్లు తాగె.

స్థల,కాల,పరిమితులు లేనిదేది?


 అసలే కోతి,నిప్పులు తొక్కె,

ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,

పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,

ఏమని చెప్పుదు గురువరా!  


14 కామెంట్‌లు:

  1. ఏమని చెప్పుదు గురువరా!


    రాముని భక్తుడ నని చెప్పవోయ్

    అంతా సవ్యంగా జరుగు తుంది


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi23 January 2024 at 09:19
      ఏ నలుగురు చేరినా మా ఇలాకాలో తమపేరే ఎన్నిక చేస్తుంటారండి.

      తొలగించండి
    2. ఆహా, “కన్యాశుల్కం” నాటకంలో కనిపించే డైలాగుల శైలిలో చెప్పారండీ, శర్మ గారు 👌🙂.

      తొలగించండి
    3. విన్నకోట నరసింహా రావు23 January 2024 at 12:59
      వీరు చెలక ఇందిరగారి తాలూకు కాదుటండీ!

      తొలగించండి
    4. చెలక ఇంద్ర అనగా నేమి ?
      ౨) కన్యాశుల్క్ నాటకం డవిలాగ్ అనగా యేమి‌?

      తొలగించండి
    5. Zilebi23 January 2024 at 17:02
      తెలీకపోతే నేర్చు కోవాలె :)

      తొలగించండి
    6. ఆయ్ అలాగేనండీ
      అందుకే గదా పంతులు గారు మిమ్మల్ని అడుగు తుంటి :)


      తొలగించండి
    7. Zilebi24 January 2024 at 09:53
      జూం క్లాసులో కలుద్దాం

      తొలగించండి
    8. తాతగారు అన్నిటికీ సయ్యంటున్నారు :)

      తొలగించండి
  2. అసలే రాజకీయ నాయకుడు,
    ఆపై అవినీతి పరుడు,
    కబ్జా కోరు,
    కుల పిచ్చి,
    లిక్కర్ డాన్,
    మైనింగ్ కింగ్,
    బెట్టింగ్ బంగార్రాజు,
    ఏమని చెప్పను తెలుగోడా?

    రిప్లయితొలగించండి
  3. స్థల,కాల,పరిమితులు లేనిది మనసు అన్నారో మిత్రులు.

    రిప్లయితొలగించండి