22, జనవరి 2024, సోమవారం

జననీ జన్మ భూమిశ్చ

  జననీ జన్మ భూమిశ్చ


జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి

తల్లి,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి.

రాముడు నేడు జన్మ భూమికి చేరుతున్నాడు.

భారతీయుల ఒక కల నెరవేరింది.
జై శ్రీరామ్

13 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు22 January 2024 at 09:34
      Zilebi22 January 2024 at 09:40

      జయత్యతి బలోరామో
      లక్ష్మణస్య మహాబలః
      రాజా జయతి సుగ్రీవో
      రాఘవేణాభి పాలితః
      **************
      ఇది జయమంత్రం, ఎప్పుడూ స్మరించవచ్చు.
      (Boosts self confidence)

      తొలగించండి
    2. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః ।
      రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।।

      తొలగించండి

    3. బుచికి22 January 2024 at 23:37
      రామో విగ్రహవాన్ ధర్మః

      తొలగించండి
    4. Sarma 23 January 2024 at 08:46

      రామ్ భారత్ కా ఆస్థా హై

      తొలగించండి
    5. Zilebi23 January 2024 at 09:16
      హిందీ ఇంగ్లీసు కొంచంకొంచమే తెలుసు. తెనుగులో చెప్పాలె!

      తొలగించండి
    6. తెలీకపోతే నేర్చు కోవాలె :)

      తొలగించండి
    7. Zilebi23 January 2024 at 17:03
      అసలే కోతి,నిప్పులు తొక్కె,
      ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,

      తొలగించండి
    8. Zilebi23 January 2024 at 17:03
      ఆయ్ అలాగేనండీ
      అందుకే గదా పంతులు గారు మిమ్మల్ని అడుగు తుంటి :)

      తొలగించండి
    9. జూమ్ క్లాసులో జాయినైపోండి:)

      తొలగించండి
  2. రిప్లయిలు

    1. bonagiri22 January 2024 at 15:40
      రామరామ జయరాజారామ్
      రామరామ జయసీతారామ్

      తొలగించండి