19, జులై 2023, బుధవారం

ఆ ఎఱుకే నిశ్చలానందమోయ్!!

 Ankle sprain

Moderate pain

No seasonal rain

Misarable strain


So as to sow

So as to reap

No sow

What to reap?


No walk

Last one week

No talk

Many week


Physic weak

Not heading for a make

It's only time to break.

Old age knock.


Enjoy old age.


పుట్టినప్పటి నుంచి అన్ని వయసుల్లోనూ, ఆ వయసు ముచ్చట్లు అనుభవించేసేను. కష్టాలు పడ్డాను, సుఖాలూ అనుభవించేసేననుకున్నా! కాలమా గడచింది,పెద్ద వయసు పులిలా మీద పడింది. ఇప్పుడు ముచ్చట్లెక్కడ? అన్నీ కష్టాలే, బాధలే అని వగచి ఉపయోగం లేదు. ఏ వయసు బాధలు ఆ వయసువి కదా! ఈ వయసులో బాధలు అనుభవించలేనంటే ఎలా? వీటినీ అనుభవించాలి, 


బాధే సౌఖ్యమనే 

భావన రానీవోయ్! 

ఆ ఎఱుకే నిశ్చలానందమోయ్!! బ్రహ్మానందమోయ్!!! జగమే మాయ

 బతుకే మాయ,

వేదాలలో సారమింతేనయా!! 

ఈ వింతేనయా!!!! 



 ముదిమి కష్టాలూ ఎంజాయ్ చేస్తున్నా!!



4 కామెంట్‌లు:

  1. ఎవరికోసం? ఇది ఎవరి కోసం? :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Anonymous19 July 2023 at 09:40
      ఎవ్వరికోసం ఎవరున్నారు పొండిరా.......పొండి!
      నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి. :)

      తొలగించండి
  2. మీరు ఇలా పాడుకోవాలి: "బ్లాగే ధైర్యమనే భావన రానీవోయ్, ఆ రాతే ప్రతిదినానందమోయ్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కాంత్19 July 2023 at 20:48
      నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏకన్నీటెనకాల ఏముందో తెలుసునా! అన్నారో సినీ కవి.
      ఏద్చినంతలో బాధలు తగ్గవు :) నవ్వినా తగ్గవుగాని కొంచం సేపు ఉపశమనం! అంతే!!

      తొలగించండి