7, డిసెంబర్ 2019, శనివారం

precision strike-పిడకలేయడం సులువైన పనేం కాదు

Courtesy... What's app

6 కామెంట్‌లు:

  1. Wow!
    అభ్యాసం కూసువిద్య అన్నారు పెద్దలు.

    రిప్లయితొలగించండి


  2. పిడకల్నేయడము, జిలే
    బి డమడమల కందము గడిబిడి లేకన్ వ్రా
    యడము సులభమ్ము కాదోయ్
    విడువక యత్నమును చేయ విరివిగ వచ్చున్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి,

      కందాలు అందంగా వండి వార్చేస్తున్నారుగా! పిడకలేసినంత తేలిగ్గాన్నూ :)

      తొలగించండి
  3. తవికల పిడకలవర్షం కురిపించి పీడకలలు తెప్పించడం మాత్రం ఒక తీపి వంటకానికి వెన్నుపూస మీద కాలు పెట్టు తొక్కినంత తేలిక.😐😊

    రిప్లయితొలగించండి