30, మే 2019, గురువారం

గోదారోళ్ళ కితకితలు


Courtesy Stinu sri Facebook

4 కామెంట్‌లు:

  1. ఉపాయం బాగుందండీ 👌. ఎంతైనా గోదారి నీళ్ళు కదా 😄.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు
      అవునండీ! గోదారినీళ్ళా!! మజాకా!!!

      తొలగించండి


  2. గోదారోళ్ళ కితకితలు
    సాదరముగ మీరు గాంచి చక్కదనమ్మున్
    సోదాహరణము గా యీ
    గాదిన్ గనుడీ జిలేబి కమనీయముగా :)


    జిలేబి

    రిప్లయితొలగించండి