19, ఏప్రిల్ 2019, శుక్రవారం

లోకం లో మాయ

Courtesy:Whats App

3 కామెంట్‌లు:

  1. నవనవలాడే జేగురుపాడు వంకాయలు అంటే కాబోసనుకునేవాడిని (ఇక్కడ జేగురుపాడు అన్నది ఉదాహరణకు తీసుకున్న పేరు మాత్రమే లెండి). ఇదన్నమాట లోగుట్టు. 🙁. నీతి నిజాయితీ లేని వ్యాపారాలు 😬. మేరా భారత్ మహాన్ 🙏. .

    రిప్లయితొలగించండి


  2. జేగురు పాడొంకాయల
    హో! గుత్తొంకాయలివ్వి ఓరబ్బబ్బో!
    జైగురు కష్టేఫలి బో
    లో! గున గునరావె రా కిలోయైన కొనన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. విన్నకోటవారు,జిలేబి.
    నవనవ లాడేవన్నీ బాగున్నవే కాదటండి, మెరిసేదంతా బంగారం కానట్టు.

    రిప్లయితొలగించండి