కొత్త నోట్ల సీల్ కట్ట పుచ్చుకుంటున్నారా? మోసం దగా కి కావలసినంత ఆస్కారం, ఎలాగో చూడండి. కొత్త కట్ట విప్పి లెక్కపెట్టి ఇమ్మనండి, నమ్మకంతో పుచ్చుకుంటే చేతి చమురు వదిలినట్టే!!
అయినా కొత్తకొత్త పద్ధతులు కనిపెట్టకపోతేనూ, కొత్త పుంతలు తొక్కకపోతేనూ పురోగతి కష్టమని కదా ఎక్స్పర్టులు ఎల్లవేళలా ఘోషిస్తుంటారు. కాబట్టి దొంగలు కూడా “ఆరకంగా ముందుకు పోతుంటారు” అనుకోవాలి అన్నమాట 🙁.
మనతోటి గెలిచే “చోరు”లెవ్వరురా, భళాభళి వీరులెవ్వరురా ... అనుకుంటుంటారేమో దొంగలు 👤
రిప్లయితొలగించండిఅయినా కొత్తకొత్త పద్ధతులు కనిపెట్టకపోతేనూ, కొత్త పుంతలు తొక్కకపోతేనూ పురోగతి కష్టమని కదా ఎక్స్పర్టులు ఎల్లవేళలా ఘోషిస్తుంటారు. కాబట్టి దొంగలు కూడా “ఆరకంగా ముందుకు పోతుంటారు” అనుకోవాలి అన్నమాట 🙁.
తొలగించండివిన్నకోట నరసింహా రావుగారు,
అభివృద్ధి కదండీ. ఆరకంగా ముందుకుపోదాం :)
మేరా భారత్ మహాన్ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు కదా!
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపొత్తంబొచ్చిందా ?
జిలేబి
Zilebi
తొలగించండిఅర్ధం కాలే!
అర్ధంకాకుండా మాటాడేవాళ్ళని మా ఊళ్ళో......
ధన్యవాదాలు.
ఊర్ధ్వ మూల మధశ్శాఖా........
తొలగించండి
తొలగించండిఏమయినట్టబ్బా ?
జిలేబి
Zilebi
తొలగించండిఅదశ్చమూలాన్ జను సంతతాని
కర్మాను బందీని మనుష్యలోకే