7, ఆగస్టు 2018, మంగళవారం

శతకోటి దరిద్రాలు-అనంతకోటి ఉపాయాలు

కొత్త నోట్ల సీల్ కట్ట పుచ్చుకుంటున్నారా? మోసం దగా కి కావలసినంత ఆస్కారం, ఎలాగో చూడండి. కొత్త కట్ట విప్పి లెక్కపెట్టి ఇమ్మనండి, నమ్మకంతో పుచ్చుకుంటే చేతి చమురు వదిలినట్టే!!
శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. 

మేరా భారత్ మహాన్

Courtesy: Owner

7 కామెంట్‌లు:

  1. మనతోటి గెలిచే “చోరు”లెవ్వరురా, భళాభళి వీరులెవ్వరురా ... అనుకుంటుంటారేమో దొంగలు 👤

    అయినా కొత్తకొత్త పద్ధతులు కనిపెట్టకపోతేనూ, కొత్త పుంతలు తొక్కకపోతేనూ పురోగతి కష్టమని కదా ఎక్స్పర్టులు ఎల్లవేళలా ఘోషిస్తుంటారు. కాబట్టి దొంగలు కూడా “ఆరకంగా ముందుకు పోతుంటారు” అనుకోవాలి అన్నమాట 🙁.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. విన్నకోట నరసింహా రావుగారు,
      అభివృద్ధి కదండీ. ఆరకంగా ముందుకుపోదాం :)
      మేరా భారత్ మహాన్ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు కదా!
      ధన్యవాదాలు.

      తొలగించండి

  2. పొత్తంబొచ్చిందా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi

      అర్ధం కాలే!
      అర్ధంకాకుండా మాటాడేవాళ్ళని మా ఊళ్ళో......
      ధన్యవాదాలు.

      తొలగించండి
    2. ఊర్ధ్వ మూల మధశ్శాఖా........

      తొలగించండి

    3. ఏమయినట్టబ్బా ?


      జిలేబి

      తొలగించండి
    4. Zilebi
      అదశ్చమూలాన్ జను సంతతాని
      కర్మాను బందీని మనుష్యలోకే

      తొలగించండి