30, సెప్టెంబర్ 2017, శనివారం

దిక్కులేనివారికి



విజయదశమి శుభకామనలు

దిక్కులేనివారికి దేవుడే దిక్కు
సంతోషము సగము బలము.
ఎంతచెట్టుకు అంత గాలి.
ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు

4 కామెంట్‌లు:


  1. మా బోడిగుండు మాదే
    ఓ బోటీ వూరుకున్న నోర్మియు పెరుగున్
    భౌభౌ వలదో యమ్మ జి
    లేబీ బేకారు బూక లేలా బొజ్జో :)

    బ్రేవ్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. విజయదశమి' నేడు 'విజయోస్తు జగతికి
    అమ్మ కలదు కావ నమృతమయి
    నమ్ముకున్నవాళ్ళ నహరహం కాపాడు
    చెడును చావగొట్టి చెవులు మూయు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      అంతే కదండి, కాలం రావాలి,కుంచం నిండాలి.

      నెనరుంచండి

      తొలగించండి