29, డిసెంబర్ 2016, గురువారం

తీగకు కాయ భారమా?

https://youtu.be/IkgQxZSqUmw


4 కామెంట్‌లు:

  1. " ధరణికి గిరి భారమా ।। గిరికి తరువు భారమా ।। తరువుకు కాయ భారమా ।। కని పెంచే తల్లికి పిల్ల భారమా ।। " అనే మంచి పాట గుర్తుకు తెచ్చారు. మీ పెరటి గుమ్మడిపాదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. విన్నకోట నరసింహా రావుగారు,
    పాదునుంచి కాయలు కోస్తుంటే ఒక కాయ ఇలా కనపడితే ఆ పాట గుర్తొచ్చి, దీన్ని ఫోటో తీసి :)

    అన్ని రకాలుగానూ బాగున్న గుమ్మడి పళ్ళు, చుట్టు పక్కల ఆడపిల్లల పెళ్ళికి ఇస్తాం అదో అలవాటూ...
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు శర్మ గారూ. 🍀🍀

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావు గారు,

      మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.

      ధన్యవాదాలు.

      తొలగించండి