బంతి పూలతో చక్కని సెంట్లు తయారుచేస్తారు చెన్నైలోని అత్త్హరు సాయిబులు..వీటిలో ప్రత్యేకత ఏమంటే చెమటకి దేహం తడిసిన కొద్ది మరింత సువాసనలు వెదజల్లడం..దాదాపుగా వోఅసరి ఈ సెంటు చెవుల కర్నికల వెనుక రాస్తే తక్కువ గాకుండా మూడు నుంచి నాలుగు రోజుఅపాటు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది[మనం స్నానం చేసినా కూడానూ..]..ఇంతి లాంటి బంతి..బంతి లాంటి ఇంతి అని వూరికే అన్నారా మరి..
రిప్లయితొలగించండిపూచెనొక బంత్యకాలము !
మాచన జేర్చెను జిలేబి మాదిరి ఫోటో !
వీచెను తెమ్మర, కాలము
తోచెను జూడన, అకాల తొంగలి యిదియే !
Waa Waa don't kill us with ur poems
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబంతి పూలతో చక్కని సెంట్లు తయారుచేస్తారు చెన్నైలోని అత్త్హరు సాయిబులు..వీటిలో ప్రత్యేకత ఏమంటే చెమటకి దేహం తడిసిన కొద్ది మరింత సువాసనలు వెదజల్లడం..దాదాపుగా వోఅసరి ఈ సెంటు చెవుల కర్నికల వెనుక రాస్తే తక్కువ గాకుండా మూడు నుంచి నాలుగు రోజుఅపాటు ఆ పరిమళం వస్తూనే ఉంటుంది[మనం స్నానం చేసినా కూడానూ..]..ఇంతి లాంటి బంతి..బంతి లాంటి ఇంతి అని వూరికే అన్నారా మరి..
రిప్లయితొలగించండిastrojoydగారు,
తొలగించండినాకీ విషయం తెలీదు, తెలుసుకున్నా
ధన్యవాదాలు.
కాలంలో పూచినా, అకాలంలో పూచినా బంతిపువ్వు బంతిపువ్వే 👌
రిప్లయితొలగించండివిన్నకోట నరసింహా రావుగారు,
తొలగించండినిజమే!
ధన్యవాదాలు.
Photo is terribly out of focus. Jilebi poem smells like rotten egg. Waste topic. I want my 5 minutes back.
రిప్లయితొలగించండిఅయిదుని మిషములు పాయెను
రిప్లయితొలగించండిరయిరయి కవితల జిలేబి రాటను ఎగ్గూ
వయసొచ్చెగాని మతిలే
ని యనానిమసులు గదోయి నిక్కము తెలియన్ :)
జిలేబి పద్యం చూస్తే జుగుప్స
రిప్లయితొలగించండినీ జబ్బుకు లేదే చికిత్స
తొలగించండిపద్యము జుగుప్స ! ఓయీ
విద్యను నేర్చిన జిలేబి ! వినవే వినవే !
ఆద్యంతములే నిపదము
చోద్యము! డాక్టరు చికిత్స జూడుము రమణీ !