ఎవడికంట లెక్క మండుటెండచక్కగుంది పైన కల్లు కుండముందు బెట్టు చుక్క చిందకుండాతాగినోడి ఒళ్ళు చి(జి)ల్...లున చల్లగుండా ...:-)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఎవడికంట లెక్క మండుటెండదింపవయ్య పైన కల్లు కుండముందు బెట్టు చుక్క చిందకుండాతాగకుంటె ఒట్టు కుండ కుండా ...:-)
అందమైంది తాడి చెట్టుఅందించుతుంది కల్లు బొట్టుతందానా తాన ఒడిసి పట్టు చిందేసి లోన బయట పెట్టు ...:-) ...
బండి కట్టి రావు బిరబిర వచ్చిరి కల్లు కుండ రుచిని కలయ జూడ భిక్కు భిక్కు వచ్చె "బీరు" జిలేబియు పదము గూడ జేరి పదము పాడ
తాటి కల్లు జూడ తానుగ వచ్చెను నోట రుచియు జూడ నోరు జొప్పెపూటు తాగి వేసె పూబోణి పురమున రగడ బిగడ జగడ రణము గణము :)
ఎవడికంట లెక్క మండుటెండ
రిప్లయితొలగించండిచక్కగుంది పైన కల్లు కుండ
ముందు బెట్టు చుక్క చిందకుండా
తాగినోడి ఒళ్ళు చి(జి)ల్...లున చల్లగుండా ...
:-)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఎవడికంట లెక్క మండుటెండ
తొలగించండిదింపవయ్య పైన కల్లు కుండ
ముందు బెట్టు చుక్క చిందకుండా
తాగకుంటె ఒట్టు కుండ కుండా ...
:-)
అందమైంది తాడి చెట్టు
తొలగించండిఅందించుతుంది కల్లు బొట్టు
తందానా తాన ఒడిసి పట్టు
చిందేసి లోన బయట పెట్టు ...
:-) ...
తొలగించండిబండి కట్టి రావు బిరబిర వచ్చిరి
కల్లు కుండ రుచిని కలయ జూడ
భిక్కు భిక్కు వచ్చె "బీరు" జిలేబియు
పదము గూడ జేరి పదము పాడ
రిప్లయితొలగించండితాటి కల్లు జూడ తానుగ వచ్చెను
నోట రుచియు జూడ నోరు జొప్పె
పూటు తాగి వేసె పూబోణి పురమున
రగడ బిగడ జగడ రణము గణము :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి