26, మార్చి 2016, శనివారం

ఈ చిత్రంలో ప్రముఖ వ్యక్తి ఎవరు?



Courtesy:Old Indian photos

4 కామెంట్‌లు:

  1. గాంధీజి కదూ (మధ్య వరసలో గడ్డపాయనకి ఎడమపక్కన).

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గారు,
      బాగా గుర్తుపట్టేరు
      విన్నకోట నరసింహా రావు
      సౌతాఫ్రికాలో లో, బోయర్ యుద్ధ సమయంలో, 1899-1900 రెడ్ క్రాస్ దళం లో,
      కూర్చున్నవారిలో ఎడమనుంచి ఐదవ వ్యక్తి గాంధిజీ
      ధన్యవాదాలు.

      తొలగించండి

  2. చిత్రము లోగల ప్రముఖుడు
    భద్రము గూర్చ గమనించె భవ్యము గూడన్
    ఛత్రము బట్టెనుర నతడు
    నిద్రన యుండిన జనులకు నిగ్గుల నేర్పెన్

    రిప్లయితొలగించండి