4, ఫిబ్రవరి 2016, గురువారం

సామూహిక మా (రణ)/(నవ) ఆయుధాలు.

Credit: Owner

5 కామెంట్‌లు:


  1. ఔరా ! "e-" ట్రాక్ ను దిజ్ట్రాక్షణ్ అనుట సమంజసమా :)

    మనసా "ఈ" ట్రా కును చని
    తనదే భోజ్యము అనుకుని తనువును నివ్వన్
    మనకది దిజ్త్రా క్షణుయన
    కనవే వేరుగ సవారి గగనపు వీధిన్

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు,
      ఏదవునో ఏదికాదో అంతా విష్ణుమాయ
      ధన్యవాదాలు

      తొలగించండి
  2. యే విష్ణుమాయ వలనన
    యే విచటయు లేదు యచటయే గలదుర!ఆ
    భావన తోడను జూడుము
    జీవితమున సుఖము గలుగు, చీకటి బోవున్

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సత్యము జిలేబి జెప్పెను
    నిత్యము నాతని తిరుమల ఈశుని కొలువన్
    కృత్యము నతనిది గన అధి
    పత్యము నాతనిది యనగ పథమున తెలిసెన్

    రిప్లయితొలగించండి