ఫొటో చూస్తుంటే జీవకళ ఉన్నట్లు అనిపించడంలేదు. కాకపోతే ఆ పెద్దమీసాలు అవీ చూస్తుంటే మొత్తంమీద తెలిసిన ముఖంలాగానే ఉంది గానీ శర్మ గారన్నట్లు గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది :(
ఇది లోకమాన్య బాలగంగాధర తిలక్ మహరాజ్ వారి ఫోటో. ఇదివారి మరణానంతరం తీసినది, అదిబాగా గుర్తించారు. కాళ్ళ దగ్గరున్నది కేసరి పత్రిక, అది చూస్తే తొందరగా గుర్తించి ఉండేవారు. వీరిని ఇలా కూర్చుని ఉన్నట్టుగానే సమాధి చేశారట.
రిప్లయితొలగించండికపాల భట్టీ స్వామీజీ మహారాజ్ వారు .
Zilebi ji
తొలగించండి:)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఫొటో చూస్తుంటే జీవకళ ఉన్నట్లు అనిపించడంలేదు. కాకపోతే ఆ పెద్దమీసాలు అవీ చూస్తుంటే మొత్తంమీద తెలిసిన ముఖంలాగానే ఉంది గానీ శర్మ గారన్నట్లు గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది :(
రిప్లయితొలగించండివిన్నకోట నరసింహా రావుగారు,
తొలగించండిఇది లోకమాన్య బాలగంగాధర తిలక్ మహరాజ్ వారి ఫోటో. ఇదివారి మరణానంతరం తీసినది, అదిబాగా గుర్తించారు. కాళ్ళ దగ్గరున్నది కేసరి పత్రిక, అది చూస్తే తొందరగా గుర్తించి ఉండేవారు. వీరిని ఇలా కూర్చుని ఉన్నట్టుగానే సమాధి చేశారట.
బంబం బోలే. B TO THE A TO THE BABA.
రిప్లయితొలగించండిAnonymous
తొలగించండి;)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిThiru గారు,
రిప్లయితొలగించండిబాగా గుర్తించారు.